Junior Assistant Recruitment : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ | నెలకు జీతం 34,000/-
Post Published Date And Time : 21-01-2024 Time 08:54 Am- Telugu Jobs Point
పోస్ట్ పేరు: CBSE Junior Assistant, Superintendent ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో వెంటనే అప్లై చేసుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలలు హెల్త్ సూపర్వైజర్ 06 ఉద్యోగాలు కూడా ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 212
చివరి తేదీ : 31 జనవరి 2025
CBSE Junior Assistant Notification : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) లో సూపరింటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం 31 జనవరి 25 లోపల ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. మరియు ఆంధ్రప్రదేశ్ లోని గురుకుల పాఠశాలలో కూడా హెల్త్ సూపర్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వడం జరిగింది చూడండి.
ఈ నోటిఫికేషన్ లో 12th, ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు.,భారతప్రభుత్వం, విద్యాశాఖ ఆధ్వర్యంలోని ప్రధాన నేషనల్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బోర్డ్లలో CBSE లో 212 ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం. అప్లై చేసుకుంటే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. అది కూడా ఆఫీసులలో ఉద్యోగాలు ఉంటాయి. తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది. https:/cbse.gov.in లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
పోస్ట్ పేరు: జూనియర్ అసిస్టెంట్ & సూపరింటెండెంట్.
విద్యార్హత : జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కు 12th క్లాస్ పాస్ అంటే చాలు & సూపరింటెండెంట్ ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కింద పిడిఎఫ్ లో ఉన్నాయి చూడండి.
నెల జీతం
ఈ నోటిఫికేషన్ నెలకు జీతం రూ.19,900/- to 1,12,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
వయోపరిమితి
31-01-2025 నాటికి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు బోర్డ్ వెబ్సైట్ https:/cbse.gov.in లో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము : దరఖాస్తు రుసుము 800/- ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ : అభ్యర్థుల రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
అప్లికేషన్ ప్రారంభం తేదీ : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
అప్లికేషన్ చివరి తేదీ : 31 -01-2025
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🔥 గురుకుల విద్యాలయాలలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త జాబ్ అప్డేట్ మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ Dr. B. R అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో హెల్త్ సూపర్వైజర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం పోస్టులు ఆరు ఉన్నాయి. జంతుశాస్త్రం, ఫిజికల్ సైన్స్, భౌతిక శాస్త్రం సబ్జెక్టులో PGతో పాటు BEd మరియు TET పాసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే హెల్త్ సూపర్వైజర్ ఉద్యోగాలకి బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఆసక్తికరమైన అభ్యర్థులు ఈనెల 22వ తేదీన కాకినాడలో Dr. B.R అంబేద్కర్ గురుకుల విద్యాలయ కార్యాలయంలో వెళ్లేసి దరఖాస్తు దరఖాస్తు చేసుకొని జాబ్ పొందుతారని ఆశిస్తున్నాం.