BRO MSW Job Recruitment 2025 | 10th అర్హతతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 411 పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
BRO MSW Notification : ఈ నోటిఫికేషన్ లో 10th, ITI అర్హతతో సెంట్రల్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్.. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) భారత రక్షణ మంత్రిత్వ శాఖలో మల్టీ స్కిల్ వర్కర్ MSW ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బోర్డర్ రోడ్స్ వింగ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో MSW (మల్టీ స్కిల్ వర్కర్) MSW (కుక్), MSW (మేసన్), MSW (కమ్మరి), MSW (మెస్ వెయిటర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 411 ఖాళీలు ఉన్నాయి, వీటిలో MSW కుక్, మేసన్, బ్లాక్స్మిత్, మెస్ వెయిటర్ వంటి పోస్టులు నోటిఫికేషన్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ చివరి తేదీ 24 ఫిబ్రవరి 2025.
మొత్తం పోస్టులు : 411
ఖాళీలు వివరాలు: BRO MSW నోటిఫికేషన్ లో ఉద్యోగాలు కింద విధంగా ఉన్నాయి.
• MSW కుక్: 153 పోస్టులు
• MSW మేసన్: 172 పోస్టులు
• MSW బ్లాక్స్మిత్: 75 పోస్టులు
• MSW మెస్ వెయిటర్: 11 పోస్టులు
నెల జీతం : BRO నోటిఫికేషన్లు అభ్యర్థులకు 35000 నుంచి లక్ష పన్నెండు వేల మధ్యలో జీతం ఇస్తారు. DA, HRA, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, హార్డ్ & రిస్క్ అలవెన్స్ అమలులో ఉన్న భారత ప్రభుత్వం ప్రకారం చెల్లించబడతాయి.
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం : శారీరక సామర్థ్య పరీక్ష (PET), ప్రాక్టికల్/నైపుణ్య పరీక్ష, లిఖిత పరీక్ష, వైద్య పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలని అభ్యర్థులకు 50 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
వయస్సు : నాటికీ24-02-2025 నాటికి) వయో పరిమితి 18-30 సంవత్సరాలు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్య అర్హత: పోస్టును అనుసరించి అభ్యర్థి 10వ తరగతి లేదా ITI సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి అనుభవం కలిగి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి :- దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ www.marvels.bro.gov.in వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 11 జనవరి 2025
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 24 ఫిబ్రవరి 2025
ఉద్యోగ ప్రదేశం : GREF సెంటర్, డిఘి క్యాంప్, పూణే-411015.
గమనిక : ఈ ఉద్యోగాలు కు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
తరచూ అడిగే ప్రశ్నలు
ప్రశ్న: దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి?
సమాధానం:అఖరి తేదీ BRO అధికారిక వెబ్‌సైట్‌లో 24 ఫిబ్రవరి 2025.
ప్రశ్న: దరఖాస్తు ఫీజు ఎటువంటిది?
సమాధానం: 50/-
ప్రశ్న: వ్రాత పరీక్ష ఎక్కడ జరుగుతుంది?
సమాధానం: GREF సెంటర్, డిఘి క్యాంప్, పూణే-411015, సమాచారం కాల్ లెటర్‌లో ఉంటుంది