Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ | IIT Indore Junior Assistant Job Notification 2025 in Telugu Apply Now

Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ | IIT Indore Junior Assistant Job Notification 2025 in Telugu Apply Now

IIT Junior assistant Jobs : any డిగ్రీ పాస్ అయినా అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. భారతీయ సాంకేతిక సంస్థ (IIT) ఇండోర్, 2025 సంవత్సరానికి నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులుచివరి తేదీ జనవరి 30, 2025 సాయంత్రం 5:00 గంటల లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారతీయ సాంకేతిక సంస్థ (IIT) ఇండోర్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్), మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల రెండు తెలుగు రాష్ట్రాలలో అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం జాబ్స్ సంఖ్య: 12

నెల జీతం : స్టార్టింగ్ శాలరీ 25,500/- to 2,08,700/- నెల జీతం ఇస్తారు.

ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థులను ఆన్లైన్ లో రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ సెలక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఈ నోటిఫికేషన్ లో జనరల్ మరియు OBC అభ్యర్థులకు రూ. 500, EWS అభ్యర్థులకు రూ. 300. SC/ST/PwD/ఎక్స్-సర్వీస్‌మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

వయస్సు: అభ్యర్థులకు పోస్టును అనుసరించి 18 to 40 ఏళ్లు మించరాదు.

విద్యార్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చివరి తేదీ : జనవరి 30, 2025 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య గమనిక : మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

🛑Notification Pdf Click Here

🛑Online Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan