Anganwadi Jobs 2025 : 10th అర్హతతో 80 అంగన్వాడి ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానం
Anganwadi Jobs : 10th పాస్ అయినా మహిళా అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ & అంగన్వాడీ ఆయాల ఉద్యోగాల భర్తీకి నోటఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు 2025 జనవరి 25లోగా గ్రామ సచివాలయాల్లో, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ లో 10 అంగన్వాడీ టీచర్ టీచర్, 6 మినీ అంగన్ వాడీ కార్యకర్తలు, 64 ఆయాల, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మహిళ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం జాబ్స్ సంఖ్య: 80
నెల జీతం : స్టార్టింగ్ శాలరీ 9,000/- to 11,500/- నెల జీతం ఇస్తారు.
ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థులను విద్య అర్హత మెరిట్, అనుభవం & ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ సెలక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
వయస్సు: అభ్యర్థులకు వయోపరిమితికి సంబంధించి 21 to 35 ఏళ్లు మించరాదు.
విద్యార్హత: 10వ తరగతి పాసైన వివాహితురాలైన స్థానిక మహిళ అర్హులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ : 2025 జనవరి ఈ నెల 25వ తేదీ లోపు గ్రామ సచివాలయాల్లో, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ప్రదేశాలు : శ్రీ సత్యసాయి జిల్లా లో ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here