పోస్టల్ శాఖలో రాత పరీక్షలు లేకుండా Govt జాబ్స్ | IPPB Postal Payment Bank Notification Latest Postal Jobs In Telugu
IPPB notification 2025 : హాయ్ ఫ్రెండ్స్ పోస్టల్ లో ఉద్యోగం కోసం చూసే అభ్యర్థులకు India Post Payments Bank Limited (IPPB) నుండి సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ జాబ్స్ కోసం IPPB Notification 2025 విడుదల చేశారు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ప్రస్తుతం స్కేల్ III, V, VI, VII హోదాలలో ఖాళీలను భర్తీ చేయడానికి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ రెగ్యులర్ మరియు కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి సంబంధించినది. ఈ నోటిఫికేషన్లు వయసు 22 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. అభ్యర్థి డిగ్రీ పీజీ ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30 జనవరి 2025 లోపల అప్లై చేసుకోవాలి.
ఈ జాబ్స్ వయస్సు, జీతము, విద్యా అర్హత, ఎంపిక విధానము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి.
🔥ఆర్గనైజేషన్ పేరు
IPPB notification 2025 ఉద్యోగాలు మనకు India Post Payments Bank Limited (IPPB) సంస్థ సమస్త నుంచి విడుదల కావడం జరిగింది. ఇది గ్రామాలలో ఉన్నటువంటి పోస్టల్ పేమెంట్ బ్యాంకుల ఉద్యోగులు వస్తాయి.
🔥పోస్ట్ పేరు
ఈ IPPB notification 2025 లో సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ తదితర ఉద్యోగులు official గా విడుదల చేయడం జరిగింది.
🔥వయోపరిమితి
ఈ జాబ్స్ సంబంధించి మీరు కనీసం వయసు 26-55 సంవత్సరాలు మధ్య ఉంటే సరిపోతుంది. గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి వయసు సడలింపు ఉంటుంది.
🔥 విద్యా అర్హత వివరాలు
ఈ IPPB Notification 2025 లో బ్యాంకింగ్/ఫైనాన్స్‌లో డిగ్రీ, బ్యాంకింగ్/ఫైనాన్స్‌లో మాస్టర్స్, CA లేదా MBA (ఫైనాన్స్), ఫైనాన్స్/ఇన్వెస్ట్మెంట్‌లో ఎక్స్పర్ట్ సర్టిఫికెట్ తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
🔥నెల జీతం
IPPB ఉద్యోగులకు రెగ్యులర్ స్కేల్స్ ప్రకారం 1,77,146/- to 4,36,271/- జీతభత్యాలు ఉంటాయి. నిబంధనల ప్రకారం ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.
🔥దరఖాస్తు విధానం
అభ్యర్థులు IPPB అధికారిక వెబ్‌సైట్ www.ippbonline.com లో లాగిన్ కావాలి. పూర్తి వివరాలు ఇచ్చి వెంటనే అప్లై చేసుకోండి.
🔥దరఖాస్తు రుసుము
ఈ IPPB Notification 2025 పోస్టల్ శాఖలో సాధారణ మరియు OBC అభ్యర్థులకు: ₹750 & SC/ST/PWD అభ్యర్థులకు: ₹150 అభ్యర్థులు ఫీజు చెల్లించవలసి ఉంటుంది అది కూడా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది.
🔥ఎంపిక ప్రక్రియ
• రాతపరీక్ష/గ్రూప్ డిస్కషన్
• ఇంటర్వ్యూ
ఎంపిక ఫలితాలను IPPB అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
🔥ముఖ్యమైన తేదీ వివరాలు
ఈ IPPB notification 2025 జాబ్స్ దరఖాస్తు ప్రారంభ తేదీ 10 జనవరి 2025 to దరఖాస్తు ముగింపు తేదీ 30 జనవరి 2025 మధ్యలో అప్లై చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here