10th అర్హతతో 4597 పోస్టులు భర్తీ | AIIMS Library Assistant, Data Entry Operator & Assistant Notification 2025 | Central Govt Jobs | Latest Jobs in Telugu

10th అర్హతతో 4597 పోస్టులు భర్తీ | AIIMS Library Assistant, Data Entry Operator & Assistant Notification 2025 | Central Govt Jobs | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AIIMS Group D & Group C Notification :  నిరుద్యోగులకు భారీ శుభవార్త.. AIIMS లో 4597 ఉద్యోగుల కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ద్వారా గ్రూప్ బి & గ్రూప్ సి ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల.

అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) 4597 పైగా గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లోకి కేవలం టెన్త్ 12 డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ల్యాబ్ అటెండర్ ఇలాగా 66 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అప్లై చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ జనవరి 7, 2025న విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-బి మరియు గ్రూప్-సి నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి 4597 పైగా ఉద్యోగుల భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా జిల్లాల వారీగా ఉద్యోగాలు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు:

• ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: జనవరి 7, 2025
• ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ: జనవరి 31, 2025
• రాత పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 26 నుండి 28, 2025

పోస్టుల వివరాలు మరియు అర్హతలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ఫార్మసిస్ట్, జూనియర్ రికార్డ్ ఆఫీసర్, లైబ్రరీ అటెండర్, అటెండర్ & డ్రైవర్ వంటి 66 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. 10th,ఇంటర్మీడియట్, డిప్లమా లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) దరఖాస్తు చేయవచ్చు

వయస్సు పరిమితి:

• కనీస వయస్సు: 18 సంవత్సరాలు
• గరిష్ఠ వయస్సు: 35 సంవత్సరాలు
• SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి నెలకు ₹25,000 నుండి ₹70,000 వరకు జీతం ఉంటుంది. తదుపరి TA, DA, HRA వంటి అలవెన్సులు కూడా లభిస్తాయి.

అప్లికేషన్ ఫీజు:

• సాధారణ అభ్యర్థులకు: ₹3,000
• SC, ST, EWS అభ్యర్థులకు: ₹2,400
• PWD అభ్యర్థులకు: ఫీజు లేదు

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేముందు పూర్తి నోటిఫికేషన్ చదవడం మంచిది. దరఖాస్తు లింక్: https://rrp.aiimsexams.ac.in
అప్లికేషన్ 31 జనవరి 2025 లోపల దరఖాస్తు చేసుకోండి.

ఎంపిక విధానం:

• రాత పరీక్ష: ఫిబ్రవరి 26 నుండి 28, 2025
• స్కిల్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్

మరిన్ని వివరాల కోసం:

పూర్తి నోటిఫికేషన్ మరియు ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడండి: https://creaiims.aiimsexams.ac.in/ అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

🛑 Notification Pdf Click Here

🛑 Official Website Click Here

🛑 Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page