AP Government Jobs : పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ జాబ్స్ | Andhra Pradesh DMHO Lab Technician & FNO contract and outsourcing basis Jobs Notification 2025 Latest Govt Jobs in Telugu

AP Government Jobs : పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ జాబ్స్ | Andhra Pradesh DMHOLab Technician & FNO contract and outsourcing basis Jobs Notification 2025 Latest Govt Jobs in Telugu

Andhra Pradesh DMHOLab Technician & FNO contract and outsourcing basis Notification : విశాఖపట్నం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రములలో ఒక ఏడాది కాలం పాటు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పెద్ధతిలో ల్యాబ్ టెక్నీషియన్ మరియు FNO పోస్టులకు మెరిట్ మరియు రిజర్వేషన్ ల ఆధారంగా నియామకాలు చేయబడతాయి. ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

జీతం (నెలకు)

• ల్యాబ్ టెక్నీషియన్ Gr-II (కాంట్రాక్ట్) : 32,670/-
• FNO (అవుట్ సోర్సింగ్) : 15,000/-

విద్యా అర్హతలు:

ల్యాబ్ టెక్నీషియన్ Gr-II (కాంట్రాక్ట్) : DMLT లేదా B.Sc (MLT) అర్హత కలిగి ఉండాలి. ప్రభుత్వంలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో ఇంటర్మీడియట్ (VOC) ఉంటే. APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థి DMLT మరియు B.Sc MLT రెండింటినీ కలిగి ఉన్నట్లయితే, గరిష్ట శాతం పరిగణించబడుతుంది.

FNO (అవుట్ సోర్సింగ్) : SSC/10వ తరగతి ఉత్తీర్ణులు లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి. ప్రథమ చికిత్స సర్టిఫికేట్ కావాలి

దరఖాస్తు విధానం:

అసక్తిగల అభ్యర్థులు 07.01.2025 05:00 PM లోపు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, విశాఖపట్నం వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఇక్కడ లేదా ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీ:

• దరఖాస్తు చివరి తేదీ: 07.01.2025, 05:00 PM
• ఎంపిక ప్రక్రియ: మెరిట్ మరియు రిజర్వేషన్ ప్రకారం

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page