32000 రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగుల అర్హతలు మార్పులు | Railway RRB Group D Recruitment 2025 Education Qualification All Details In Telugu

32000 రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగుల అర్హతలు మార్పులు | Railway RRB Group D Recruitment 2025 Education Qualification All Details In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Group D Recruitment 2025 full details in Telugu : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) లో గ్రూప్ D పోస్టుల కోసం సుమారు 32,000 ఖాళీలను ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 జనవరి 23 నుండి ఫిబ్రవరి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఈ గ్రూప్ డి నియామకంలో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటైనర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో అర్హత కేవలం టెన్త్ 10వ లేదా ITI లేదా తత్సమానం లేదా NCVT ద్వారా మంజూరు చేయబడిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

RRB లో గ్రూప్ D నోటిఫికేషన్ లో వయస్సు 2025 జూలై 1 నాటికి 18 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. సాధారణ మరియు OBC అభ్యర్థులు: ₹500 (CBT పరీక్షకు హాజరైన తర్వాత ₹400 తిరిగి చెల్లించబడుతుంది). SC/ST, ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు, మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు: ₹250

RRB గ్రూప్ D పోస్టుల ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET),డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ను సందర్శించండి.

🛑Notification Pdf Click Here

🛑Qualification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan