Forest Jobs : రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో డైరెక్ట్ జాబ్ | IFB ICFRE Junior Project Fellow (JPF) & Project Assistant (PA) Job Notification Apply Online Now
IFB ICFRE Junior Project Follower & Project Assistant Vacancy : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) ద్వారా జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో (JPF) మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA) పోస్టుల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలను ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఉంటాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరైతే ఒక రోజులో ఉద్యోగం పొందుతారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు IFB అధికారిక వెబ్‌సైట్ (ifb.icfre.org)లో అందుబాటులో ఉన్నాయి.
ఆర్గనైజేషన్ వివరాలు
• సంస్థ పేరు: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE)
• వెబ్‌సైట్: ifb.icfre.org
పోస్ట్ పేరు & నెల జీతం :
• జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో (JPF) : రూ. 24,000/- నెలకు
• ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA) : రూ. 19,000/- నెలకు
ICFRE నోటిఫికేషన్ అర్హత
• జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో : వృక్షశాస్త్రం/అటవీశాస్త్రంలో M.Sc. ఫీల్డ్/లేబొరేటరీ అనుభవం, కమ్యూనికేషన్ స్కిల్స్
• ప్రాజెక్ట్ అసిస్టెంట్ : వృక్షశాస్త్రం/వ్యవసాయం/అటవీశాస్త్రంలో B.Sc. లేబొరేటరీ పనుల అనుభవం, MS ఆఫీస్ పరిజ్ఞానం
వయోపరిమితి (01.01.2025 నాటికి) గరిష్ట వయోపరిమితి
• జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో & ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు : 28 సంవత్సరాలు
• వయో సడలింపు: SC/ST మరియు మహిళలకు: 5 సంవత్సరాలు & OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
దరఖాస్తు విధానం
• అభ్యర్థులు 10.01.2025 నాటి వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
• ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు అన్ని డాక్యుమెంట్లను పూర్తిగా సక్రమంగా సిద్ధం చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ:
• ఇంటర్వ్యూ తేదీ: 10.01.2025
• సమయం: ఉదయం 10:00 నుండి 12:00 గంటల వరకు
• స్థానం: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB), దూలపల్లి, కొంపల్లి (ఎస్.ఓ.), హైదరాబాద్.
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here