Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ICAR Krishi Vigyan Kendra Supporting Staff Notification 2025 | Telugujobspoint
ICAR Krishi Vigyan Kendra Supporting Staff Notification2025 : కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ శాఖ లో కృషి విజ్ఞాన కేంద్రం (కె.వి.కే) లో 10th, 12th, Any డిగ్రీ అర్హతతో సీనియర్ సైంటిస్ట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ (ల్యాబ్ టెక్నీషియన్), ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ & సపోర్టింగ్ స్టాఫ్ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కేంద్రం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఆధ్వర్యంలో నడుస్తూ, గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా నిర్వహించబడుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

ఆర్గనైజేషన్ వివరాలు
• ఆర్గనైజేషన్ పేరు: కృషి విజ్ఞాన కేంద్రం (దిండిగల్)
• మూల సంస్థ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)
• హోస్ట్ చేసే సంస్థ: గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్
• వెబ్‌సైట్: www.ruraluniv.ac.in
•
పోస్టులు మరియు నెల జీతము
కింది విధంగా వివిధ పోస్టుల కోసం వివిధ రకాలుగా నెల జీతం ఇస్తారు:
• సీనియర్ సైంటిస్ట్ & హెడ్లెవెల్ = (₹1,31,400/-)
• ప్రోగ్రామ్ అసిస్టెంట్ (ల్యాబ్ టెక్నీషియన్ = (₹35,400/-)
• ప్రోగ్రామ్ అసిస్టెంట్ (ఫార్మ్ మేనేజర్ = (₹35,400/-)
• స్టెనోగ్రాఫర్ గ్రేడ్ =(₹25,500/-)
• సపోర్టింగ్ స్టాఫ్లెవెల్ (₹18,000/-)
అర్హతలు
ప్రతీ పోస్టుకు అవసరమైన విద్యార్హతలు మరియు అనుభవం ఇలా ఉన్నాయి:
• సీనియర్ సైంటిస్ట్ & హెడ్డాక్టరల్ : డిగ్రీ (అగ్రికల్చర్ సబ్జెక్ట్‌లో), సంబంధిత రంగంలో అనుభవం అవసరం.
• ప్రోగ్రామ్ అసిస్టెంట్ (ల్యాబ్ టెక్నీషియన్) : యానిమల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి తత్సమానం.
• ప్రోగ్రామ్ అసిస్టెంట్ (ఫార్మ్ మేనేజర్) : అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి తత్సమానం.
• స్టెనోగ్రాఫర్ గ్రేడ్ : 12వ తరగతి ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి తత్సమానం.
• సపోర్టింగ్ స్టాఫ్ : 10th లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత.
వయోపరిమితి
ప్రతీ పోస్టుకు గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు. వయోపరిమితి విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రత్యేక కేటగిరీలకు సడలింపులు వర్తించవచ్చు.
దరఖాస్తు విధానం
• దరఖాస్తు ఫారమ్‌ను అధికారిక వెబ్‌సైట్ (www.icarkvkdindigul.org) నుండి డౌన్లోడ్ చేయాలి. రిజిస్ట్రార్, గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్, గాంధీగ్రామ్ – 624302, దిండిగల్ జిల్లా, తమిళనాడు.
• దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి 21 రోజుల్లోపు.

🛑Notification Pdf Click Here