Panchayati Raj Jobs : 10+2 అర్హతతో గ్రామీణ పంచాయతీ రాజ్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | NIRDPR Notification 2024 | Latest Jobs in Telugu

Panchayati Raj Jobs : 10+2 అర్హతతో గ్రామీణ పంచాయతీ రాజ్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | NIRDPR Notification 2024 | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

National Institute Of Rural Development & Panchayati Raj Notification :

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతి రాజ్ (NIRDPR) లో జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ & డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటాయి. కేవలం 12th అర్హతతో అప్లై చేసుకుని సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందే అవకాశం ఇవ్వడం జరిగింది. విద్యా అర్హతలు, అనుభవం మరియు వేతనం క్రింది పట్టికలో సూచించబడ్డాయి.

NIRDPR లో జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుకు M. Tech./M.Sc./B.Tech. జియోఇన్ఫర్మేటిక్స్/GIS/SIT/ RS లేదా తత్సమానంలో అర్హత. అభ్యర్థి వయసు 30 ఏళ్లు మించకూడదు. నెలకు రూ.25,000/- జీతం ఇస్తారు. మరియు డేటా ఎంట్రీ అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత, డేటా ఎంట్రీలో అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వయో పరిమితి 25 సంవత్సరాలకు మించకూడదు. రెమ్యునరేషన్ రూ. 15,000/- నెలకు ఇస్తారు.

NIRDPR లో షార్ట్‌లిస్ట్ చేయడం, ఇంటర్వ్యూ కోసం కాల్ చేయడం, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.  వాక్-ఇన్ ఇంటర్వ్యూ 31.12.2024న జరుగుతుంది మరియు అభ్యర్థులు వికాస్ ఆడిటోరియం, NIRDPR, రాజేంద్రనగర్, హైదరాబాద్‌లో ఉదయం 10:00 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 11.30 గంటలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తవుతుంది. వ్రాత పరీక్ష / ట్రేడ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఒకే రోజు నిర్వహించబడుతుంది.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page