No Fee | AP రెవెన్యూ శాఖలో 12th అర్హతతో Govt జాబ్ | Andhra Pradesh Revenue Department job recruitment apply online now
Andhra Pradesh Revenue Department Notification : ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో రేషన్ డీలర్ నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. జస్ట్ అప్లై చేస్తే చాలు సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. టెక్కలి డివిజన్ పరిధిలో కొత్త రేషన్ షాపుల డీలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 59 చౌక ధరల దుకాణాలను భర్తీ చేయాలని అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

ఆర్గనైజేషన్ వివరాలు
• సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ
• ప్రాధాన్యత: చౌక ధరల దుకాణాల డీలర్ల నియామకము
• ప్రాంతం: విజయవాడ డివిజన్, టెక్కలి డివిజన్
ఖాళీలు వివరాలు
విజయవాడ డివిజన్ పరిధిలో వివిధ సర్కిళ్లలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెక్కలి డివిజన్ పరిధిలో మొత్తం 59 చౌక ధరల దుకాణాలలో 46 ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, అభ్యర్థులు స్థానిక ప్రాంతానికి చెందినవారై ఉండాలి. నిరుద్యోగులు అయి ఉండాలి. అభ్యర్థి పైన ఎటువంటి నేరపూరిత చరిత్ర లేకుండా క్లియర్ గా ఉండాలి.
వయోపరిమితి : 18-40 సంవత్సరాలు
అదనపు అర్హతలు
ఎస్సీ, ఎస్టీ : 18 సంవత్సరాలు to 45 సంవత్సరాలు
దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు
విద్యార్హత సర్టిఫికేట్ (ఇంటర్మీడియట్), జన్మతిది ధ్రువీకరణ పత్రం, స్థానికత ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం (అవర కేటగిరీకి చెందినవారికి), ఆధార్ కార్డు & పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (2 నకలు)
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబరు 26, 2024
• దరఖాస్తు చివరి తేదీ: జనవరి 9, 2025
• రాత పరీక్ష ఫలితాలు: జనవరి 23, 2025
• ఇంటర్వ్యూల తేదీలు: జనవరి 27, 2025
• తుది ఫలితాలు: జనవరి 30, 2025

🛑Notification Pdf Click Here