Agriculture Jobs : రాత పరీక్ష లేకుండా 12th అర్హతతో వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Acharya NG Ranga Agricultural University Skilled Labour Job Notification | Telugu Jobs Point

Agriculture Jobs : రాత పరీక్ష లేకుండా 12th అర్హతతో వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Acharya NG Ranga Agricultural University Skilled Labour Job Notification | Telugu Jobs Point

ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ లో యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF) & స్కిల్డ్ లేబర్ పోస్టుల కోసం 03-01-2025న ఉదయం 11:00 గంటలకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయబడింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Acharya NG Ranga Agricultural University  Notification : ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ (ANGRAU) కింద AICRP ఆన్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కేంద్రం బాపట్లలో యంగ్ ప్రొఫెషనల్స్, సీనియర్ రీసెర్చ్ ఫెలో మరియు స్కిల్డ్ లేబర్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించబడుతోంది.

ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ  లో యంగ్ ప్రొఫెషనల్-I పోస్టుకు రూ. 30,000/- నెలకు జీతం,  సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF) రూ. 31,000/- + HRA నెల జీతం &  స్కిల్డ్ లేబర్ పోస్టుకు రూ. 15,000/- నెలకు జీతం ఇస్తారు.  అర్హతలు విద్యార్హత యంగ్ ప్రొఫెషనల్-I అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ అప్లికేషన్లపై అవగాహన కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF) పోస్టుకు ఫుడ్ ఇంజనీరింగ్/ప్రాసెస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ, నెట్ మరియు స్కిల్డ్ లేబర్
12వ తరగతి తర్వాత డిగ్రీ లేదా 3 సంవత్సరాల డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి గరిష్ట వయసు యంగ్ ప్రొఫెషనల్-I 21 to 45 Yrs సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF) పురుషులు 35 మహిళలు 40 Yrs  స్కిల్డ్ లేబర్ పోస్టుకు పురుషులు 35 Yrs, మహిళలు 40 Yrs వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన వివరాలు

• ఇంటర్వ్యూ తేదీ: 03-01-2025
• సమయం: ఉదయం 11:00 గంటలకు
• స్థలం: రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, లామ్ ఫామ్, గుంటూరు
• అభ్యర్థులు తమ రిజ్యూమ్‌తో పాటు అవసరమైన పత్రాలు తీసుకురావాలి.

🛑Notification Pdf Click Here

అర్హత కలిగిన అభ్యర్థులు తప్పక ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక్కరోజులో ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page