Forest Jobs : 10th అర్హతతో అటవీ శాఖ లో అసిస్టెంట్, ల్యాబ్ అటెండన్ట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | WII Technical Assistant, Junior Stenographer, Assistant & Lab Attendant Jobs Requirement 2024 in Telugu Apply Now
The Wildlife Institute of India (WII) Technical Assistant, Junior Stenographer, Assistant & Lab Attendant Notification : వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టెక్నికల్ అసిస్టెంట్, సాంకేతిక నిపుణుడు, జూనియర్ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ గ్రేడ్-III,Cook & Driver Lab Attendant పోస్టుల భర్తీ కోసం ఈ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అర్హత కలిగిన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు నెల జీతం రూ. 34,400 to 1,12,400, అసిస్టెంట్ గ్రేడ్-III పోస్టుకు రూ. 19,900 – 63,200, డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) రూ. 19,900 – 63,200, కుక్ రూ. 19,900 – 63,200 & ల్యాబ్ అటెండెంట్ రూ. 18,000 – 56,900 నెల మధ్యలో జీతం ఇస్తారు. విద్యా అర్హత B.Sc. (CS/IT/రిమోట్ సెన్సింగ్/GIS/డేటా సైన్స్) లేదా B.Tech/B.E, సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా 10వ తరగతి పాస్,10+2/XII. కంప్యూటర్ పరిజ్ఞానం మరియు టైపింగ్ స్కిల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నుంచి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేయాలి. రిజిస్ట్రార్, WII, చంద్రబాని, డెహ్రాడూన్ 248001 చిరునామాకు అన్ని అవసరమైన ధ్రువపత్రాలతో పాటు దరఖాస్తు పంపాలి. దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ 06.01.2025. ప్రత్యేక ప్రాంతాల్లో నివసించే అభ్యర్థుల కోసం చివరి తేదీ 13.01.2025. దరఖాస్తు రుసుము పోస్టుకు అనుగుణంగా నిర్ణీత రుసుము చెల్లించాలి.
ఎంపిక విధానం వ్రాత పరీక్ష/ప్రాక్టికల్ టెస్ట్/ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ముఖ్యమైన తేదీలు చివరి తేదీ: 06.01.2025. ప్రత్యేక ప్రాంతాల చివరి తేదీ: 13.01.2025. రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు పంపవచ్చు.
🛑Notification Pdf Click Here