Latest Jobs : రాత పరీక్ష లేకుండా జాబ్ అప్లికేషన్ E Mail చేస్తే చాలు వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ICAR IIMR NABARD Young Professional job recruitment apply online now
ICAR IIMR NABARD Young ProfessionalNotification : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) కింద పనిచేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR) లో డిసెంబర్ 27న ఒక వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. ఈ నోటిఫికేషన్ కింద కాంట్రాక్టు ప్రాతిపదికన నాబార్డ్ AP FPO 2.0 ప్రాజెక్టు కోసం “యంగ్ ప్రొఫెషనల్ -1” పదవికి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకుని ఆన్లైన్ లో జూ మీటింగ్ ద్వారా ఒకరోజులో ఉద్యోగం పొందే అవకాశం. అయితే వెంటనే అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్ పేరు: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR)
ప్రాజెక్టు పేరు: నాబార్డ్ AP FPO 2.0
ఇమెయిల్: [email protected]
పోస్ట్ పేరు: యంగ్ ప్రొఫెషనల్ -1
పారితోషికం: రూ. 25,000/- నెలకు జీతం ఇస్తారు.
అర్హతలు : అర్హత వివరాలు విద్యార్హత అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్/ అగ్రి ఎక్స్‌టెన్షన్/ MBA లేదా M.Sc (అగ్రి) / సైన్స్ / PGDRD, PGDABM పీజీ డిగ్రీ అనుభవం FPO లతో పనిచేసిన అనుభవం, వ్యాపార ప్రణాళికలు, మిల్లెట్స్ ఆధారిత అభివృద్ధి టెక్నాలజీ వ్యాప్తి అనుభవం
వయోపరిమితి 35 సంవత్సరాలు (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు)
దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు
పూర్తి అయిన దరఖాస్తు ఫార్మాట్ (అనుబంధం I & II ప్రకారం)
విద్యార్హత పత్రాలు : అనుభవ సర్టిఫికెట్లు
పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం : ఒకే PDF ఫైల్‌లో పై అన్ని పత్రాలను స్కాన్ చేసి పంపాలి.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు తమ పూర్తి వివరాలను మరియు పత్రాలను జతచేసి, [email protected] కు 2024 డిసెంబర్ 23 సాయంత్రం 5 గంటలలోగా పంపించాలి.
ఎంపిక విధానము
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే వర్చువల్ ఇంటర్వ్యూ కోసం జూమ్ లింక్ అందజేయబడుతుంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చివరి తేదీ: 2024 డిసెంబర్ 23
వర్చువల్ ఇంటర్వ్యూ తేదీ: 2024 డిసెంబర్ 27 ఉదయం 10:30 గంటలకు
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు నిబంధనలకు అనుగుణంగా జూమ్ లింక్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొనాలి. ICAR- IIMR నిబంధనలకు అభ్యర్థులు పూర్తిగా లోబడి ఉండాలి.
పని ప్రదేశం:
Lambasingi FPO, Alluri Sitarama Raju District, Andhra Pradesh / IIMR, హైదరాబాద్
🛑1st Notification Pdf Click Here
🛑2nd Notification Pdf Click Here
🛑Official Website Click Here