రాత పరీక్ష లేకుండా సులువుగా మీసేవ కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Mee Seva eDistrict Manager(EDM) Job Requirement Apply Now | Telugu Jobs Point

రాత పరీక్ష లేకుండా సులువుగా మీసేవ కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Mee Seva eDistrict Manager (EDM) Job Requirement Apply Now | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mee Seva Commissioner Office Notification : తెలంగాణా ప్రభుత్వం ITE&C శాఖలోని కమిషనర్ ESD (మీసేవా) కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం మరియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఇడిస్ట్రిక్ట్ మేనేజర్ (EDM) పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయబడతాయి. ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అప్లై చేసుకుంటే ఒక్కరోజులో ఉద్యోగంలో ఉంటారు. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

ఆర్గనైజేషన్ పేరు: తెలంగాణా ప్రభుత్వ కమిషనర్ ESD (మీసేవా), ITE&C శాఖ

కార్యాలయం: కమిషనర్ కార్యాలయం, బంజారాహిల్స్, హైదరాబాద్

పోస్ట్ పేరు: ఇడిస్ట్రిక్ట్ మేనేజర్ (EDM), పని ప్రదేశం: భద్రాద్రి కొత్తగూడెం మరియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లు

జిల్లాల వారీగా ఖాళీలు:

• భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – 1
• మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా – 1
• జీతం: రూ. 32,000/- నెలకు (అన్నీ కలుపుకొని)

విద్యార్హత : ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్ (ME/ M.Tech/MCA/ M.Sc (IT)/MBA (IT) లేదా బ్యాచిలర్స్ డిగ్రీ (B.E/B.Tech/BCA) అనుభవం ఐటి ప్రాజెక్టులలో కనీసం 2 సంవత్సరాల అనుభవం (సాఫ్ట్‌వేర్, నెట్‌వర్కింగ్, ఐటి సేవలు మొదలైనవి). నైపుణ్యాలు : సాంకేతిక పరిజ్ఞానం, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు (ఆంగ్లం మరియు స్థానిక భాషలో) ప్రత్యేక అర్హత సంబంధిత జిల్లాకు చెందిన స్థానికుడు కావడం

వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల వయస్సు 01-01-2025 నాటికి 24 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST/BC/EWS అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

వయోపరిమితి సాధారణ : 24-44 సంవత్సరాలు, SC/ST/BC/EWS : గరిష్ఠం 49 సంవత్సరాలు.

దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు
ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు క్రింది డాక్యుమెంట్లను సమర్పించాలి:
• చిరునామా రుజువు (ఆధార్ కార్డ్)
• గుర్తింపు కార్డు (ఫోటో ఐడి)
• విద్యార్హతల మార్కుల మెమోలు
• అనుభవ పత్రాలు (ఆఫర్ లెటర్ లేదా రిలీవింగ్ లెటర్)
• మునుపటి సంస్థ యొక్క గుర్తింపు కార్డు

దరఖాస్తు విధానం
• అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://meeseva.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేయాలి.
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 09-12-2024
• దరఖాస్తు ముగింపు తేదీ: 22-12-2024 సాయంత్రం 5.00 గంటలు
• అభ్యర్థులు అన్ని అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఎంపిక ప్రక్రియ
• దరఖాస్తుదారుల విద్యార్హతలు, అనుభవం, ప్రత్యేక కోర్సు ధృవీకరణలు మరియు ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
• ఎంపికైన అభ్యర్థులను 02-01-2025న ఇంటర్వ్యూకి పిలుస్తారు.
• ఇంటర్వ్యూ తేదీ: 08-01-2025 ఉదయం 11:30 గంటలకు, కమిషనర్ కార్యాలయం, బంజారాహిల్స్, హైదరాబాద్‌లో జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు

• నోటిఫికేషన్ విడుదల : 07-12-2024
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 09-12-2024 ఉదయం 10:30
• ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు : 22-12-2024 సాయంత్రం 5:00
• ఇంటర్వ్యూ కోసం కాల్ లెటర్ పంపడం : 02-01-2025
• ఇంటర్వ్యూ తేదీ : 08-01-2025 ఉదయం 11:30

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page