Fireman Jobs | కేవలం 10th అర్హతతో సులువుగా ఫైర్ మాన్ ఉద్యోగం నోటిఫికేషన్ వెంటనే అప్లై చేయండి | 10th Class Jobs | AOC Fireman Job Recruitment Apply Online Now | Secunderabad Jobs
Central Government Job | AOC Fireman Notification : భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) లో మెటీరియల్ అసిస్టెంట్ (MA), జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA), సివిల్ మోటార్ డ్రైవర్ (OG), టెలి ఆపరేటర్ గ్రేడ్-II, ఫైర్‌మ్యాన్, కార్పెంటర్ & జాయినర్, పెయింటర్ & డెకరేటర్, MTS & ట్రేడ్స్ మేట్ పోస్టుల భర్తీకి సంబంధించి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో కేవలం టెన్త్, ITI, డిప్లమా & ఎన్ని డిగ్రీ చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే మన సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అర్హులు వెంటనే అప్లై చేసుకోండి.
AOC Fireman నోటిఫికేషన్ లో అప్లై చేస్తే పోస్టును అనుసరించి నెలకు జీతం 18,000 – ₹92,300 మధ్యలో జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు రుసుము లేదు. వయోపరిమితి 18 – 27 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. వయో సడలింపులు SC/ST – 5 సంవత్సరాల, OBC – 3 సంవత్సరాల, PwBD-.) 10-15 సంవత్సరాలు (కేటగిరీ ఆధారంగా), మాజీ సైనికులు -సర్వీసు సంవత్సరాల ఆధారంగా వయోపరిమితి కలిగి ఉంటుంది. దరఖాస్తు విధానం అభ్యర్థులు https://aocrecruitment.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు పూర్తి చేసి సమర్పించాలి.
ఎంపిక ప్రక్రియ ప్రాథమిక పరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరి తేదీ- 22 డిసెంబర్ 2024 లో అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్లో ఉన్నాయి చూడండి తప్పనిసరిగా అప్లై చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
🛑AOC FiremanNotification Pdf Click Here
🛑AOC Fireman Apply Link Click Here