Latest Jobs | రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ లో బొబ్బ నోటిఫికేషన్ విడుదల | S.V. Medical College Lab Technician & Data Manager job recruitment 2024 in Telugu apply online now | latest Andhra Pradesh jobs

Latest Jobs | రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ లో బొబ్బ నోటిఫికేషన్ విడుదల | S.V. Medical College Lab Technician & Data Manager job recruitment 2024 in Telugu apply online now | latest Andhra Pradesh jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

S.V. Medical College Notification : ఈ రోజు నోటిఫికేషన్ SV మెడికల్ కాలేజ్ లో ల్యాబ్ టెక్నీషియన్ మరియు డేటా మేనేజర్ పోస్టుల నియామకం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ నియామకం విధానం కాంట్రాక్టు ప్రాతిపదికన లో ఉంటుంది. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తారు అప్లై చేస్తే, నెలకు జీతం  ల్యాబ్ టెక్నీషియన్ Gr-II: ₹25,000 & డేటా మేనేజర్: ₹20,000 ఇస్తారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు చివరి తేదీ 26-12-2024  అప్లై చేసుకోవాలి. అర్హత వయసు మరిన్ని వివరాలు కింద ఉన్నాయి చూడండి.

ఈ నోటిఫికేషన్ లో అర్హతలు ల్యాబ్ టెక్నీషియన్ Gr-II పోస్టుకు MLTలో B.Sc. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి (లేదా) DMLT సర్టిఫికెట్ (రెండు సంవత్సరాల కోర్సు), మరియు 10+2 సైన్స్ సబ్జెక్టులతో 3 సంవత్సరాల అనుభవం. అనుభవం  క్లినికల్ ల్యాబ్‌లో తప్పనిసరి అలాగే డేటా మేనేజర్ పోస్టుకు డిగ్రీ + కంప్యూటర్ అప్లికేషన్లలో డిప్లొమా. MS ఆఫీస్, ఇమెయిల్, ఇంటర్నెట్‌లో నైపుణ్యం. అనుభవం పబ్లిక్ హెల్త్ సెక్టార్‌లో డేటా మేనేజ్‌మెంట్‌లో కనీసం 1 సంవత్సరం. వయోపరిమితి గరిష్ట వయస్సు అన్ని పోస్టులు 40 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.  దరఖాస్తు ఫీజు OC అభ్యర్థులు ₹250 మరియు  SC/ST/BC/శారీరకంగా ఛాలెంజ్డ్ అభ్యర్థులు మినహాయింపు ఉంటుంది.  చెల్లింపు విధానం కాలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ, SVMC, తిరుపతి పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్.

ఎంపిక విధానం మొత్తం మార్కులు: 100, 75% అర్హత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా. అనుభవానికి 10 మార్కులు (ప్రతి సంవత్సరం @1 మార్కు). దరఖాస్తు చివరి తేది: 26-12-2024 సాయంత్రం 5:00 PM, దరఖాస్తు పంపిణీ: ప్రిన్సిపాల్, ఎస్.వి. మెడికల్ కాలేజ్, తిరుపతి పోర్టల్ లింకులు https://tirupati.ap.gov.in & www.svmctpt.edu.in దొర పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో సొంత గ్రామంలో ఉద్యోగం వస్తుంది.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page