Free Jobs : 10+2 అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో వెంటనే అప్లై చేసుకోండి | CSMCRI Junior Secretariat Assistant & Junior Stenographer job recruitment apply online now | Telugu Jobs Point

Free Jobs : 10+2 అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో వెంటనే అప్లై చేసుకోండి | CSMCRI Junior Secretariat Assistant & Junior Stenographer job recruitment apply online now | Telugu Jobs Point

CSIR CSMCRI లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు కోసం లో అర్హత జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Govt Jobs : CSMCRI Junior Secretariat Assistant & Junior Stenographer Notification : నిరుద్యోగులకు శుభవార్త. 10+2 అర్హతతో రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పర్మినెంట్ ఉద్యోగం పొందే అవకాశం మందికి తీసుకొచ్చాము. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. CSIR-సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSMCRI), CSIR అనుబంధ సంస్థ లో అనేక పరిశోధన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఉంది. CSMCRI లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగార్థులకు కోసం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

CSMCRI నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు : CSIR- సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
పోస్ట్ పేరు : జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్లు & పర్చేజ్) & జూనియర్ స్టెనోగ్రాఫర్
ప్రకటన నంబర్: 1/2024
దరఖాస్తు ప్రారంభ తేదీ: 28/11/2024
దరఖాస్తు చివరి తేదీ: 27/12/2024
పరీక్షా విధానం: ఆబ్జెక్టివ్ రాత పరీక్ష & కంప్యూటర్ టైపింగ్ పరీక్ష.

విద్యార్హత

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : 10+2 లేదా తత్సమానమైన అర్హత కంప్యూటర్ టైపింగ్ @ 35 w.p.m (ఇంగ్లీష్)

జూనియర్ స్టెనోగ్రాఫర్ : 10+2 లేదా తత్సమానమైన అర్హత కంప్యూటర్ టైపింగ్ & శ్రుతిలేఖనం లో ప్రావీణ్యత



నెల జీతం

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : ₹23,600
జూనియర్ స్టెనోగ్రాఫర్ : ₹47,000

వయోపరిమితి
పోస్ట్ పేరు : గరిష్ట వయస్సు

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : 28 సంవత్సరాలు, SC అభ్యర్థులకు 5 సంవత్సరాలు
జూనియర్ స్టెనోగ్రాఫర్ : 27 సంవత్సరాలు
OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు

దరఖాస్తు విధానం : అధికారిక వెబ్‌సైట్ www.csmcri.res.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము
• SC/ST/PwBD/మహిళా అభ్యర్థులు: ఫీజు మినహాయింపు.
• ఇతరులు: ₹500/-

ఎంపిక ప్రక్రియ
• జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: టైపింగ్ పరీక్ష & రాత పరీక్ష.
• జూనియర్ స్టెనోగ్రాఫర్: టైపింగ్ & శ్రుతిలేఖనం పరీక్ష.

ముఖ్యమైన తేదీ వివరాలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ: 28/11/2024
• చివరి తేదీ: 27/12/2024

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

తరచూ అడిగే ప్రశ్నలు మరియు సమాధానం
ఈ ఉద్యోగాలకు మహిళలు దరఖాస్తు చేయవచ్చా?
అవును, మహిళా అభ్యర్థులు కూడా అర్హులే.

అడ్మిట్ కార్డ్ ఎప్పుడు విడుదల అవుతుంది?
దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు తప్పపోతే మరో అవకాశం ఉంటుందా?
లేదు, సమయం మించి దరఖాస్తులు స్వీకరించబడవు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page