Railway jobs : 10th + ITI, డిప్లమా ఎన్ని డిగ్రీ అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | RITES Engagement Of Apprentices Job Recruitment 2024 Apply Now
Latest Railway RITES Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. కంపెనీ వాలే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఐటిఐ, డిప్లమా, ఇంజనీరింగ్ డిగ్రీ (BE/ B.Tech/B.ANotifiBA/BBA/B. Com/B.Sc/BCA), BE బిటెక్ పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రైట్స్ లిమిటెడ్ (RITES Limited), భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్, 2024-25 సంవత్సరానికి అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద డిగ్రీ, డిప్లొమా, మరియు ITI పాస్ అవుట్ అభ్యర్థుల కోసం అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సంస్థ పేరు : రైట్స్ లిమిటెడ్ (RITES Limited)
పోస్ట్ పేరు : అప్రెంటిస్ (గ్రాడ్యుయేట్, డిప్లొమా, ట్రేడ్)
దరఖాస్తు ప్రారంభం: 06.12.2024
చివరి తేదీ: 25.12.2024
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ఖాళీ వివరాలు & స్టైపెండ్ (నెలకు)
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 112, ₹14,000 (రూ. 4500 DBTతో సహా)
డిప్లొమా అప్రెంటిస్ : 36, ₹12,000 (రూ. 4000 DBTతో సహా)
ట్రేడ్ అప్రెంటిస్ (ITI పాస్) : 46, ₹10,000
అర్హత
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : ఇంజనీరింగ్ లేదా నాన్-ఇంజనీరింగ్ డిగ్రీ (BE/B.Tech/BA/B.Com మొదలైనవి)
డిప్లొమా అప్రెంటిస్ : ఇంజనీరింగ్ డిప్లొమా (పూర్తి సమయం)
ట్రేడ్ అప్రెంటిస్ : ITI పాస్ అవుట్
నెల జీతం
• గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ₹14,000
• డిప్లొమా అప్రెంటిస్: ₹12,000
• ట్రేడ్ అప్రెంటిస్: ₹10,000
వయోపరిమితి
తక్కువ వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు నియమ నిబంధనల ప్రకారం
ఎంపిక ప్రక్రియ
• మెరిట్ జాబితా: సంబంధిత అర్హతల్లో సాధించిన మార్కుల శాతం ఆధారంగా.
• కనీస అర్హత మార్కులు:
• జనరల్/EWS: 60%
• SC/ST/OBC/PwBD: 50%
• ఇతర నిబంధనలు: వయస్సు మరియు ఇతర కటాఫ్ నిబంధనలు వర్తించుతాయి.
ఎలా దరఖాస్తు చేయాలి
• NATS/NAPS https://www.rites.com/Career పోర్టల్‌లో నమోదు:
• ఇంజనీరింగ్/డిగ్రీ/డిప్లొమా అభ్యర్థులు NATS పోర్టల్లో నమోదు చేసుకోవాలి.
• ITI పాస్ అవుట్ అభ్యర్థులు NAPS పోర్టల్లో నమోదు చేసుకోవాలి.
• అప్రెంటిస్‌షిప్ ఓపెనింగ్స్ కోసం దరఖాస్తు:
• నమోదు తర్వాత, “RITES Limited” పేరుతో ఖాళీలకు అప్లై చేయాలి.
ముఖ్యమైన తేదీలు
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 06.12.2024
• దరఖాస్తు చివరి తేదీ: 25.12.2024
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
తరచూ అడిగే ప్రశ్నలు
దరఖాస్తు కోసం వయస్సు ఎంత అవసరం?
కనీసం 18 సంవత్సరాలు పూర్తి కావాలి.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితా ద్వారా ఎంపిక జరుగుతుంది.
స్టైపెండ్ ఎంత ఉంటుంది?
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ₹14,000, డిప్లొమా అప్రెంటిస్: ₹12,000, ట్రేడ్ అప్రెంటిస్: ₹10,000.