Supervisor Jobs : 10th+ ITI, డిప్లమా ఎన్ని డిగ్రీ అర్హత తో సూపర్వైజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి | NLC Supervisor & Electrician Job Recruitment Apply Online Now
NLC Supervisor & Electrician Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్ లో (Navratna Public Sector Enterprise) తన బార్సింగ్సార్ ప్రాజెక్ట్ కోసం నిర్ణీత కాలం ఉపాధి ప్రాతిపదికన సిబ్బందిని నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో 10th+ITI, డిప్లమా ఎన్ని డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ & ఎలక్ట్రీషియన్ ఉద్యోగం వస్తుంది.
NLC ఇండియా లిమిటెడ్ లో పోస్ట్ గ్రేడ్ పేరు, ఖాళీల సంఖ్య & రిజర్వేషన్, చెల్లింపు & విద్యా అర్హత మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
సంస్థ పేరు: ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్
నోటిఫికేషన్ నంబర్: 17/2024
పోస్టులు: ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్, ఎలక్ట్రీషియన్
ఖాళీల సంఖ్య: 7
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 11 డిసెంబర్ 2024
ఆఖరు తేదీ: 30 డిసెంబర్ 2024
నెల జీతం
• ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ : ₹38,000
• ఎలక్ట్రీషియన్ : ₹30,000
అర్హతలు
ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ : AICTE గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా/డిగ్రీ కనీసం 1 సంవత్సరం
ఎలక్ట్రీషియన్ : ITI (ఎలక్ట్రీషియన్) ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి
కనిష్ట వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు
దరఖాస్తు విధానం
• అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.nlcindia.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
• ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.
• అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
• దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.
దరఖాస్తు రుసుము
UR/EWS/OBC (NCL) : ₹595
SC/ST/Ex-Servicemen : ₹236
ఎంపిక ప్రక్రియ
ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్: 70% మార్కులు సబ్జెక్ట్ పరిజ్ఞానంపై 30% మార్కులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ రీజనింగ్, మరియు జనరల్ అవేర్‌నెస్‌పై
ఎలక్ట్రీషియన్: రాత పరీక్ష (MCQ) ఆధారంగా 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 11 డిసెంబర్ 2024
• ఆఖరు తేదీ : 30 డిసెంబర్ 2024
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
తరచుగా అడిగే ప్రశ్నలు
ఏవిధంగా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా (www.nlcindia.in) ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుము ఎంత?
UR/EWS/OBC అభ్యర్థులకు ₹595 మరియు SC/ST అభ్యర్థులకు ₹300.
రాత పరీక్షలో ప్రశ్నాపత్రం ఏ భాషలో ఉంటుంది?
ప్రశ్నాపత్రం ఆంగ్ల భాషలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.