Govt Jobs : 10+ITI, Any డిగ్రీ అర్హతతోకుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | NIMHANS Stenographer & Electrician job notification apply online now | Telugu Jobs Point

Govt Jobs : 10+ITI, Any డిగ్రీ అర్హతతోకుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | NIMHANS Stenographer & Electrician job notification apply online now | Telugu Jobs Point

National Institute Of Mental Health And Neuro Sciences Stenographer & Electrician Notification : నిరుద్యోగులకు శుభవార్త.. ఐటిఐ, Any డిగ్రీ ఆపై చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (NIMHANS) లో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II & టెక్నీషియన్ ఖాళీ పోస్టుల భర్తీ కోసం భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు 04.01.2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ NIMHANS నోటిఫికేషన్‌లో గ్రూప్ B, గ్రూప్ C కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించి వివరాలను అందించారు. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, వయోపరిమితి వంటి కీలక సమాచారం అందించబడింది.

ఆర్గనైజేషన్ పేరు: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (NIMHANS)

స్థానం: హోసూర్ రోడ్, బెంగళూరు-560029

వెబ్‌సైట్: www.nimhans.ac.in

ఈ నోటిఫికేషన్ ప్రకారం, క్రింది పోస్టుల భర్తీకి అవకాశాలు ఉన్నాయి:

• జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ : 1
• స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II : 20
• ఎలక్ట్రీషియన్ : 2

గమనిక: ఖాళీల సంఖ్య మరియు వర్గాలు అవసరానుసారంగా మారవచ్చు.

విద్యార్హతలు

ఖాళీలకు సంబంధించిన విద్యార్హతలు, అనుభవం క్రింద వివరించబడింది:

జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ : సంబంధిత రంగంలో పీజీ డిగ్రీ అనుభవం ప్రాధాన్యత

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II డిగ్రీతో పాటు స్టెనోగ్రఫీ జ్ఞానం, అవసరం లేదు.

ఎలక్ట్రీషియన్ : ఐటీఐ లేదా డిప్లోమా విద్యార్థులు, 1-2 సంవత్సరాల అనుభవం

వయోపరిమితి
పోస్టుల వారీగా వయోపరిమితి క్రింది విధంగా ఉంది:
• జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ : 21 to 35 Yrs
• స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II : 18 to 27 Yrs
• ఎలక్ట్రీషియన్ : 18 to 30 Yrs

గమనిక: రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రాతిపదికన వయోసడలింపు ఉంటుంది.

దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు
• పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్
• పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
• విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు
• జనన సర్టిఫికెట్/వయసు ధృవీకరణ పత్రం
• కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్ (SC/ST/OBC/EWS/PwBD)
• అనుభవ ధృవీకరణ పత్రాలు (అవసరమైతే)
• ఫీజు చెల్లింపు రసీదు

దరఖాస్తు విధానం

• అభ్యర్థులు నిమ్హాన్స్ అధికారిక వెబ్‌సైట్ (www.nimhans.ac.in) నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
• నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
• గ్రూప్ B పోస్టులకు రూ. 1180/- (SC/ST అభ్యర్థులకు రూ. 885/-)
• గ్రూప్ C పోస్టులకు రూ. 885/- (SC/ST అభ్యర్థులకు రూ. 590/-)
• PwBD అభ్యర్థులకు రుసుము మినహాయింపు ఉంటుంది.
• సరిగ్గా పూరించిన దరఖాస్తు మరియు అవసరమైన డాక్యుమెంట్‌లను జతచేసి

ఈ కింది చిరునామాకు పంపాలి:
డైరెక్టర్, నిమ్హాన్స్, పి.బి. నెం. 2900, హోసూర్ రోడ్, బెంగళూరు-560029.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ: 05.12.2024
దరఖాస్తు చివరి తేదీ: 04.01.2025

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page