Govt Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ ఉద్యోగం నోటిఫికేషన్ వెంటనే అప్లై చేసుకోండి | Army Sainik School LDC job recruitment apply online | Telugu Jobs Point

Govt Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ ఉద్యోగం నోటిఫికేషన్ వెంటనే అప్లై చేసుకోండి | Army Sainik School LDC job recruitment apply online | Telugu Jobs Point

10th Class Jobs | Army Sainik School Notification : నిరుద్యోగులకు శుభవార్త.. సైనిక్ స్కూల్ అమరావతినగర్ నుండి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లు కేవలం టెన్త్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఉండడానికి రూము మరియు రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం తాత్కాలిక ప్రాతిపదికపై టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అభ్యర్థులను కోరుతున్నారు. ఈ నియామక ప్రక్రియలో TGT-హిందీ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టులు ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు వాక్-ఇన్-ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆర్గనైజేషన్ పేరు: సైనిక్ స్కూల్ అమరావతినగర్

వెబ్‌సైట్: www.sainikschoolamaravathinagar.edu.in

సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 04252-256246/296

ఇమెయిల్: mailtosainik@gmail.com

ఖాళీలు వివరాలు

• TGT- హిందీ
• లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)

అర్హతలు

• TGT- హిందీ :: NCERT ద్వారా గుర్తింపు పొందిన రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ కోర్సు లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ (50% మార్కులు).

• లోయర్ డివిజన్ క్లర్క్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్. కంప్యూటర్ స్కిల్స్ (MS Word, Excel, PowerPoint, Internet), నిమిషానికి 40 పదాల టైపింగ్ వేగం. షార్ట్‌హ్యాండ్ పరిజ్ఞానం.

వయోపరిమితి : 01 డిసెంబర్ 2024కి.

• TGT- హిందీ :: 21 సంవత్సరాలు to 35 సంవత్సరాలు

• లోయర్ డివిజన్ క్లర్క్ :: 18 సంవత్సరాలు to 50 సంవత్సరాలు

దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు

• పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ (సైనిక్ స్కూల్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేయవచ్చు).

• అన్ని విద్యార్హతలు, అనుభవ సర్టిఫికేట్లు, మరియు వయస్సు ధృవీకరణ పత్రాల సెల్ఫ్ అటెస్టెడ్ ప్రతులు.

• ఎస్‌బీఐ అమరావతినగర్ బ్రాంచ్ (కోడ్ 2191)కు ‘ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, అమరావతి’ పేరిట రూ.200/- బ్యాంక్ డ్రాఫ్ట్.

• ఒరిజినల్ సర్టిఫికేట్లు ధృవీకరణ కోసం తీసుకురావడం తప్పనిసరి.

దరఖాస్తు విధానం

• అభ్యర్థులు ముందుగా గూగుల్ ఫారమ్ ద్వారా ఆన్‌లైన్‌లో 08 డిసెంబర్ 2024 సాయంత్రం 5 గంటలలోపు నమోదు చేసుకోవాలి.

• 09 డిసెంబర్ 2024న ఉదయం 9:30 గంటలకు సైనిక్ స్కూల్ అమరావతినగర్‌లో వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.

• దరఖాస్తుదారులు నిర్దేశిత దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసి, అన్ని అవసరమైన పత్రాలతో పాటు ఇంటర్వ్యూకి హాజరుకావాలి.

🛑Notification Pdf Click Here 

🛑Application Pdf Click Here

చిరునామా : సైనిక్ స్కూల్, అమరావతినగర్,
ఉడుమల్‌పేట్ తాలూక్, తిరుప్పూర్ జిల్లా,
తమిళనాడు, పిన్ కోడ్: 642102.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *