Latest Jobs : పరీక్ష, ఫీజు లేదు 10+2 అర్హతతో రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh Ration Dealers district wise job recruitment apply Now

Latest Jobs : పరీక్ష, ఫీజు లేదు 10+2 అర్హతతో రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh Ration Dealers district wise job recruitment apply Now

Ration Dealers Jobs Vacancy : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో వివిధ జిల్లాలలో రేషన్ డీలర్ నియామకాల కోసం దరఖా ఆహ్వానిస్తున్నారు. ఈ నియామకాల కి కేవలం 10th, ఇంటర్ పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. వయసు కూడా 40 లోపల ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. తిరువూరు, చీరాల & రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో రేషన్ దుకాణాల ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రెడ్డిగూడెం, గంపలగూడెం, తిరువూరు, ఎ. కొండూరు, విస్సన్నపేట మండలాల్లో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలకు కొత్తగా డీలర్ల నియామకం జరుగుతుందని రెవెన్యూ అధికారులు ప్రకటించారు.  దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి వచ్చే నెల 5వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఖాళీలు వివరాలు

ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం:

• ముందు నుంచి ఉన్న ఖాళీలు: 13
• కొత్తగా మంజూరైన ఖాళీలు: 9
• మొత్తం ఖాళీలు: 22
• Old నోటిఫికేషన్ లో 219 ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద ఉంది చూడండి.

అర్హతలు

అభ్యర్థులు కింద పేర్కొన్న అర్హతలను కలిగి ఉండాలి:

• విద్యా అర్హతలు:: 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ ఉండాలి.
• వయస్సు:: కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
• గరిష్ఠ వయస్సు: 40 సంవత్సరాలు
• ఇతర అర్హతలు: నిరుద్యోగులై ఉండాలి.
• దివ్యాంగులైన అభ్యర్థులైతే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి.

దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు

దరఖాస్తు సమయంలో క్రింది పత్రాలు జతచేయడం తప్పనిసరి:

• విద్యా సర్టిఫికేట్లు: 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్
• వయస్సు ధృవీకరణ పత్రం: పుట్టిన తేదీ సర్టిఫికేట్
• నివాస ధృవీకరణ పత్రం: ఓటర్ ఐడీ / ఆధార్ కార్డు / పాన్ కార్డు
• కుల ధృవీకరణ పత్రం
• నిరుద్యోగ ధృవీకరణ పత్రం
• దివ్యాంగులు అయితే: సంబంధిత ధృవీకరణ పత్రం
• మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

దరఖాస్తు విధానం

• అభ్యర్థులు తమ దరఖాస్తులను పూర్తి చేసి, అవసరమైన పత్రాలను జతచేసి తిరువూరు, చీరాల, రేపల్లె ఆర్డీవో కార్యాలయానికి సమర్పించాలి.
• దరఖాస్తు ఫారమ్ సమర్పణకు చివరి తేదీ వచ్చే నెల 5వ తేదీ.
• అప్రమత్తంగా, పత్రాలు సక్రమంగా పూర్తిగా జతచేయాలి.

చిరునామా

దరఖాస్తులు అందజేయవలసిన చిరునామా:
తిరువూరు, చీరాల & రేపల్లె ఆర్డీవో కార్యాలయం, ఆంధ్రప్రదేశ్.

ఈ నియామక ప్రక్రియ రాతపరీక్ష ఆధారంగా నిర్వహించబడుతుంది. ఎవరైనా అభ్యర్థులకు సందేహాలు ఉంటే తిరువూరు, చీరాల & రేపల్లె ఆర్డీవో కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page