10th, 12th, Any డిగ్రీ అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో అసిస్టెంట్ & అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ | ICMR NIOH Assistant, Technician & Laboratory Attendant job recruitment 2024 in Telugu apply now
ICMR- National Institute of Occupational Health Department of Health Research Notification : నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త.. ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ (NIOH), భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఒక ప్రముఖ ఆరోగ్య పరిశోధన సంస్థ. ఈ నోటిఫికేషన్ లో కేవలం టెన్త్ ఐటిఐ డిప్లమా ఎన్ని డిగ్రీ అర్హతతో రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ సంస్థ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు లేబొరేటరీ అటెండెంట్-1 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు
ప్రకటన నం: NIOH/RCT/అడ్మిన్-టెక్/2024-25
ప్రకటన తేదీ: 21.11.2024
దరఖాస్తు చివరి తేదీ: 11.12.2024
మొత్తం ఖాళీలు: 27
మోడ్ ఆఫ్ అప్లికేషన్: ఆన్‌లైన్
సంస్థ పేరు : ICMR – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ (NIOH)
పోస్టు పేరు : అసిస్టెంట్, టెక్నీషియన్-1
& లేబొరేటరీ అటెండెంట్-1
భర్తీ చేస్తున్న పోస్టులు
• అసిస్టెంట్ : 02
• టెక్నీషియన్-1 : 19
• లేబొరేటరీ అటెండెంట్-1 : 06
నెల జీతం
అసిస్టెంట్ : రూ. 35,400-1,12,400/-
టెక్నీషియన్-1 : రూ. 19,900-63,200/-
లేబొరేటరీ అటెండెంట్-1 : రూ. 18,000-56,900/-
అర్హతలు
అసిస్టెంట్ : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, MS ఆఫీస్ పరిజ్ఞానం అవసరం లేదు 30 సంవత్సరాలు
టెక్నీషియన్-1 : 12వ తరగతి (సైన్స్), సంబంధిత డిప్లొమా కనీసం 1 సంవత్సరం
లేబొరేటరీ అటెండెంట్-1 : 10వ తరగతి ఉత్తీర్ణత 1 సంవత్సరం సంబంధిత అనుభవం
వయోపరిమితి
• అసిస్టెంట్ : 30 సంవత్సరాలు
• టెక్నీషియన్-1 : 28 సంవత్సరాలు
• లేబొరేటరీ అటెండెంట్-1 : 25 సంవత్సరాలు
రిజర్వేషన్ పొందిన అభ్యర్థులు గవర్నమెంట్ నిబంధనల ప్రకారం సడలింపు
దరఖాస్తు విధానం
అభ్యర్థులు www.niohrecruitment.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అన్ని అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు రుసుము
జనరల్/OBC/EWS అభ్యర్థులు: రూ. 1000
SC/ST/PwD/మహిళా అభ్యర్థులు: రూ. 500
రుసుము తిరిగి చెల్లించబడదు.
ఎంపిక ప్రక్రియ
• వ్రాత పరీక్ష:
• 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.
• ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత.
• నైపుణ్య పరీక్ష: (అసిస్టెంట్ పోస్టుకు మాత్రమే).
ముఖ్యమైన తేదీ వివరాలు
• నోటిఫికేషన్ విడుదల 21.11.2024
• దరఖాస్తు చివరి తేదీ 11.12.2024 (11:59 PM)
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
తరచుగా అడిగే ప్రశ్నలు మరియు సమాధానం
ప్రశ్న: దరఖాస్తు రుసుము ఎలా చెల్లించాలి?
సమాధానం: ఆన్‌లైన్ మోడ్ ద్వారా డెబిట్/క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లించాలి.
ప్రశ్న: వయో పరిమితి సడలింపు లభ్యమవుతుందా?
సమాధానం: అవును, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు ఉంటుంది.