No Fee జిల్లా ఉపాధి కార్యాలయం లో హాల్ అటెండెంట్ ఉద్యోగుల కోసం వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | Telangana District Employment Officer Hall Attendants job recruitment apply online now | Telugu Jobs Point
Telangana Employment Assistance Mission Hall Attendants Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ జాబ్ ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వడం జరిగింది చూడండి. తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పనలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో డిసెక్షన్ హాల్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను పొరుగు సేవల పద్ధతి ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియకు జిల్లా కలెక్టర్ గారి అనుమతి తో జిల్లా ఉపాధి కల్పనా అధికారి సూచనల ప్రకారం దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి.
దరఖాస్తు ప్రారంభ తేది: 16-11-2024
దరఖాస్తు చివరి తేది: 23-11-2024 (సాయంత్రం 5 గంటల వరకు)
సంస్థ పేరు : తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెన్స్ మిషన్ (TEAM), యాదాద్రి భువనగిరి జిల్లా.
పోస్టు పేరు : డిసెక్షన్ హాల్ అటెండెంట్స్
భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 డిసెక్షన్ హాల్ అటెండెంట్ పోస్టులు భర్తీ చేయబడతాయి.
అర్హతలు : డిసెక్షన్ హాల్ అటెండెంట్స్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు డిసెక్షన్ హాల్ లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో 1 సంవత్సరం అనుభవం.
నెల జీతం : ఈ పోస్టులకు సంబంధించిన జీతం నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. నియమితులైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతభత్యాలు ఇవ్వడం జరుగుతుంది.
వయోపరిమితి
• కనిష్ట వయస్సు : 18 సంవత్సరాలు
• గరిష్ట వయస్సు : 44 సంవత్సరాలు
దరఖాస్తు విధానం
• అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://yadadri.telangana.gov.in/ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
• పూరించిన దరఖాస్తును సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు జతచేసి, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గల TEAM కార్యాలయానికి సమర్పించాలి.
• దరఖాస్తు పంపే తేదీ: 16-11-2024 నుండి 23-11-2024 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే స్వీకరించబడతాయి.
దరఖాస్తు రుసుము
ఈ నోటిఫికేషన్‌లో దరఖాస్తు రుసుము గురించి ఎలాంటి సమాచారం అందించలేదు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఉచితం అయ్యే అవకాశం ఉంది.
ఎంపిక ప్రక్రియ
• అభ్యర్థుల ఎంపిక విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా జరుగుతుంది.
• మెరిట్ లిస్ట్ ప్రకారం ఉత్తమ అభ్యర్థులను ఎంపిక చేసి నియమించబడతారు.
ముఖ్యమైన తేదీ వివరాలు
• దరఖాస్తు ప్రారంభం : 16-11-2024
• దరఖాస్తు ముగింపు : 23-11-2024 సాయంత్రం 5 గంటల వరకు
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
Andhra Pradesh job Notification : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, నరసరావుపేట, పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో నడపబడుచున్న జిల్లా బాలల సంరక్షణ యూనిట్ (DCPU) నందు ఖాళీగాయున్న మొత్తం 03 (కాంట్రాక్ట్) పోస్టులు అనగా 1. అకౌంటెంట్ (Male/Female) (వయస్సు 23 నుండి 42 సంల లోపు) 2. సోషల్ వర్కర్ (Male) (వయస్సు 23 నుండి 42 సంపు) 3. అవుట్ రీచ్ వర్కర్ (Male) (వయస్సు 18 నుండి 42 సంల లోపు), శిశు సంరక్షణ కేంద్రము (SAA) నందు ఖాళీగాయున్న మొత్తం 04 ఆయా పోస్టులు (కాంట్రాక్ట్) (Female) (వయస్సు 25 నుండి 42 సంల లోపు) మరియు చిల్డ్రన్ హెూమ్, పిడుగురాళ్ల నందు 01 పోస్టు హౌస్ కీపర్ (ఔట్సొర్సింగ్) పద్దతిన భర్తీ చేయుటకు తేది.01.07.2024 నాటికి వయస్సు పూర్తి కాబడిన అర్హతగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
ఈ నోటిఫికేషన్ లో ధరఖాస్తును (Application form) డౌన్ లోడ్ చేసుకొని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (TOR) ప్రకారం పూర్తి చేసి అన్నీ దృవ పత్రాల నకళ్ళు జత చేసి ది: 15.11.2024 నుండి 02.12.2024 లోపల కార్యాలయ పని దినములలో (సాయంత్రం 5.00 గంటల లోపు) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి, చాకిరాల మిట్ట, బరంపేట, నరసరావుపేట, పల్నాడు జిల్లా, పిన్ కోడ్:522601 వారికి సమర్పించవలెను.
🛑Notification Pdf Click Here