Central Government Job : పరీక్ష లేకుండా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు నెలలు జీతం 26,000/- వెంటనే అప్లై చేయండి | AP Cotton Corporation Dept Notification 2024 lab assistant job recruitment in Telugu apply now

Central Government Job : పరీక్ష లేకుండా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు నెలలు జీతం 26,000/- వెంటనే అప్లై చేయండి | AP Cotton Corporation Dept Notification 2024 lab assistant job recruitment in Telugu apply now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

The Cotton Corporation Of India Ltd Lab Assistant Notification 2024 All Details in Telugu :- కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో బ్రాంచ్ కార్యాలయం ద్వారా తాత్కాలిక ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేస్తే చాలు రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు. ఈ నియామకం పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఉంటుంది, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు రూ. 25,500/- ప్రతి నెలా వేతనంగా అందించబడుతుంది.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో డిప్లొమా.

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు (SC/ST/OBC/PH అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫారమ్ మరియు ఇతర వివరాలను www.cotcorp.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అన్ని అవసరమైన ధృవపత్రాలతో దరఖాస్తు ఫారమ్‌ని 01.11.2024 లోపు బ్రాంచ్ కార్యాలయానికి పంపించాలి. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

🔴Notification Pdf Click Here

Leave a Comment

You cannot copy content of this page