ICDS Anganwadi Job Requirement  : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  అంగన్వాడీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోండి 

ICDS Anganwadi Job Requirement  : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  అంగన్వాడీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోండి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Teacher, Mini Anganwadi Teacher and Anganwadi helper job notification All Details in Telugu Apply Now : ఆంధ్రప్రదేశ్ మరో కొత్త జిల్లాలో పరిధిలోని 6 ఐసిడియస్ ప్రాజెక్ట్‌లలో మెయిన్ అంగన్వాడీ టీచర్, మిని అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ ఆయాలు నియమించేందుకు అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఈ అవకాశాలు స్థానిక మహిళలకు తమ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు, సామాజిక సేవలో భాగమవ్వడానికి మంచి అవకాసాన్ని అందిస్తున్నాయి.

అంగన్వాడీ ఖాళీ వివరాలు

  1. మెయిన్ అంగన్వాడీ టీచర్: 06 పోస్టులు
  2. మినీ అంగన్వాడీ టీచర్ : 02 పోస్టులు
  3. అంగన్వాడీ ఆయాలు: 60 పోస్టులు

విద్య అర్హత

మెయిన్ అంగన్వాడీ టీచర్: అభ్యర్థి తప్పని సరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

మినీ అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ ఆయాలు: అభ్యర్థి తప్పని సరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 10వ తరగతి చదువుతున్న వారు లేనిచో ఎక్కువ చదువు చదివిన వారు అర్హులు.

వయోపరిమితి : అభ్యర్థులు 01.07.2024 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండిన వారై 35 సంవత్సరాల వయస్సు లోపు ఉండాలి.

దరఖాస్తు రుసుము : దరఖాస్తు సమర్పించేందుకు ప్రత్యేకంగా ఎటువంటి రుసుము లేదని పేర్కొనబడింది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

  1. దరఖాస్తు ఫారమ్: అభ్యర్థులు సంబంధిత సి. డి. పి.ఒ కార్యాలయములో ఫారమ్ పొందవచ్చు.
  2. ధృవ పత్రాలు: అవసరమైన ధృవ పత్రాలను దరఖాస్తుతో పాటు జత చేయాలి.
  3. తేదీ: దరఖాస్తును 10.10.2024 నుండి 21.10.2024 మధ్యలో కార్యాలయపు పని దినాలలో సమర్పించాలి.

జతపరచవలసిన ధృవ పత్రములు

1. పుట్టిన తేదీ/ వయస్సు దృవీకరణ పత్రము

2. కుల దృవీకరణ పత్రము

3. విద్యార్హత దృవీకరణ పత్రము యస్.యస్.సి మార్క్ లిస్ట్. టి.సి. మరియు యస్. యస్. సి లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్ లిస్ట్ మరియు టి.సి. జతపర్చవలెను

4. నివాస స్థల దృవీకరణ పత్రము

5. వితంతువు అయినచో నచో భర్త మరణ దృవీకరణ పత్రము మరియు 18 సం. ల పిల్లలు ఉన్నచో, వారి యొక్క వయసు దృవీకరణ పత్రము.

6. వికలాంగులు అయినచో పి. హెఎచ్ సర్టిఫికేట్

7. వితంతువు అయినచో 

8. ఆధారు కార్డ్  

9. రేషన్ కార్డు

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 10.10.2024
  • దరఖాస్తు ముగింపు: 21.10.2024, సాయంత్రం 5:00 గం. లోపు.

అంగన్వాడీ నోటిఫికేషన్ ద్వారా స్థానిక మహిళలకు ఉద్యోగ అవకాశాలు అందించడం, వారి సామాజిక స్థితిని మెరుగుపరచడం మరియు అంగన్వాడీ కార్యకర్తలుగా నియమితులై సమాజానికి సేవ చేయడం కోసం వారికి మంచి అవకాశం కల్పించడం లక్ష్యం. ఈ ఉద్యోగాల కోసం అర్హతలు మరియు దరఖాస్తు విధానాన్ని గమనించి, అవసరమైన దశలను అనుసరించడం ద్వారా అభ్యర్థులు తమ జీవితాలలో ఒక మంచి మార్పును తీసుకురావచ్చు.

అందువల్ల, నంద్యాల జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేసే మహిళలు ఈ అవకాశాన్ని మిస్ కాకుండా దృష్టి పెట్టాలి.

🔴Notification Pdf Click Here  

🔴Vacancy Detail Click Here  

🔴Application Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page