Railway Jobs : 10+2 అర్హత తో టికెట్ క్లర్క్ ఉద్యోగుల కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి | RRB NTPC Ticket Clerk, Trains Clerk, Junior Clerk Notification 2024 Vacancy Apply Now | Telugu Jobs Point

Railway Jobs : 10+2 అర్హత తో టికెట్ క్లర్క్ ఉద్యోగుల కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి | RRB NTPC Ticket Clerk, Trains Clerk, Junior Clerk Notification 2024 Vacancy Apply Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC Ticket Clerk Notification : రైల్వే డిపార్ట్మెంట్ లో జాబ్ పొందాలి అనుకున్న అభ్యర్థులకు శుభవార్త.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ద్వారా 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు NTPC (Non-Technical Popular Category) కింద 3,445 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్  అప్లై చేస్తే సొంత జిల్లాలో రాత పరీక్ష ఉంది మరియు సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో పెద్ద సంఖ్యలో అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & ట్రైన్స్ క్లర్క్ ఖాళీల భర్తీ చేయబడుతుంది.

ముఖ్యమైన తేదీలు:
• దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ  
• దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 20, 2024
• పరీక్ష తేదీ: త్వరలో ప్రకటించబడుతుంది

దరఖాస్తు రుసుము:
• జనరల్/OBC/EWS: ₹500 (CBT లో పాల్గొంటే ₹400 రీఫండ్)
• SC/ST/మహిళలు/PH: ₹250 (పూర్తిగా రీఫండ్ పొందుతారు)

RRB NTPC నెల జీతం: అభ్యర్థులు ఎంపికైన పోస్టుల ప్రకారం వేర్వేరు జీతాలు పొందుతారు.

ఖాళీలు, వయోపరిమితి: మొత్తం ఖాళీలు: 3,445 పోస్టులు

• కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయస్సు: 36 సంవత్సరాలు (వయస్సు  సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది)

ఖాళీ వివరాలు మరియు అర్హత:
• అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 ఖాళీలు
• కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,022 ఖాళీలు
• జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 ఖాళీలు
• ట్రైన్స్ క్లర్క్: 72 ఖాళీలు

అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణత, టైపింగ్ స్కిల్స్ అవసరం.

ఎంపిక ప్రక్రియ:
• CBT మొదటి దశ
• CBT రెండవ దశ
• టైపింగ్ స్కిల్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ టెస్ట్

ఎలా దరఖాస్తు చేయాలి:
• RRB అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in లో అప్లై చేయాలి.
• అన్ని వివరాలు సరిగ్గా నింపి, రిజిస్ట్రేషన్ నంబర్ పొందాలి.
• దరఖాస్తు చివరి తేదీకి ముందే అప్లై చేయడం ముఖ్యం.

కావలసిన డాక్యుమెంట్ వివరాలు:
• 12వ తరగతి సర్టిఫికేట్
• కేటగిరీ సర్టిఫికేట్ (అవసరమైతే)
• గుర్తింపు కార్డు
• టైపింగ్ సర్టిఫికేట్ (ప్రస్తుతం అవసరమైన అభ్యర్థులకు)

RRB NTPC దరఖాస్తు లింక్:


🔴Notification Pdf Click Here  

🔴Apply Link Click Here  

తరచుగా అడిగే ప్రశ్నలు:

ప్రశ్న: RRB NTPC దరఖాస్తు ఫీజు ఎంత?
సమాధానం: జనరల్/OBC/EWS వారికి ₹500, SC/ST/మహిళలు/PH ₹250.


ప్రశ్న: ఎంత పోస్టులు ఉన్నాయి?
సమాధానం: 3,445 పోస్టులు.

ప్రశ్న: చివరి తేదీ ఎప్పుడు?
సమాధానం: అక్టోబర్ 20, 2024.

Leave a Comment

You cannot copy content of this page