AP Government Jobs : Age 52 Yrs లోపు 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | One Stop Centre Contract basis job vacancy in Telugu
ఉద్యోగం పూర్తి వివరాలు: మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (DW&CWEO), అనకాపల్లి జిల్లా, ఒన్ స్టాప్ సెంటర్‌లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు వివరాలు ఇవ్వబడలేదు.
నెల జీతం:
హోదా | జీతం (రూ.) |
సెంట్రల్ అడ్మినిస్ట్రేట్ | 34,000/- |
కేస్ వర్కర్ | 19,500/- |
పారా లీగల్ పర్సనల్/ | 20,000/- |
పారా మెడికల్ | 19,000/- |
సైకో- సోషల్ కౌన్సెలర్ | 20,000/- |
ఆఫీస్ అసిస్టెంట్ | 20,000/- |
బహుళ ప్రయోజన సిబ్బంది/వంటకుడు | 13,000/- |
సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ | 15,000/- |
ఖాళీలు మరియు వయోపరిమితి:
25-42 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. వయో పరిమితిపై సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.
విద్యా అర్హతలు:
పోస్టు | విద్యా అర్హత |
వివిధ పోస్టులు | అనకాపల్లి జిల్లా వెబ్‌సైట్‌లో పొందుపరచబడిన విద్యా అర్హతలు |
ఎంపిక ప్రక్రియ:
- విద్యార్హత, అనుభవం ఆధారంగా ప్రాథమిక ఎంపిక.
- షార్ట్‌లిస్టు అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:
అభ్యర్థులు anakapalli.ap.gov.in వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న చిరునామాకు 14.09.2024 నుండి 21.09.2024 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
వివరాలు | తేదీ |
దరఖాస్తు ప్రారంభం | 14.09.2024 |
దరఖాస్తు ముగింపు | 21.09.2024 |
దరఖాస్తు లింక్:
🔴Official Website Click Here
ప్రశ్నలు మరియు సమాధానాలు:
- ప్రశ్న: ఈ పోస్టులకు దరఖాస్తు చేసే చివరి తేదీ ఏమిటి?
సమాధానం: 21.09.2024 రాత్రి 5.00 గంటలలోగా దరఖాస్తు పంపించాలి. - ప్రశ్న: వయోపరిమితి ఎన్ని సంవత్సరాలు ఉంది?
సమాధానం: వయస్సు 25 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
-
TS Inter Results 2025 | ఇంటర్మీడియట్ ఫలితాలు | జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం
TS Inter Results 2025 | ఇంటర్మీడియట్ ఫలితాలు | జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం TS Inter Results 2025 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ & సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు ముగిసిన నేపథ్యంలో, జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ మొదలైంది. పరీక్షల తర్వాత విద్యార్థులు ఎక్కువగా ఎదురుచూసేది ఫలితాలే. ఈసారి ఇంటర్ ఫలితాలు ఎప్పుడొస్తాయి? అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? అనే అంశాలను ఈ వ్యాసంలో…
-
AP Out Sourcing Jobs : 10th అర్హతతో క్లర్క్ & సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల
AP Out Sourcing Jobs : 10th అర్హతతో క్లర్క్ & సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల Andhra Pradesh out sourcing basis clerk & security guard Notification 2025 latest Srikakulam district notification in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పాలాస, శ్రీకాకుళం జిల్లాలోని రిసెప్షన్ కం రిజిస్ట్రేషన్ క్లర్క్, డయాలసిస్ టెక్నీషియన్లు, సి ఆర్మ్ టెక్నీషియన్స్, జనరల్…
-
AP Student Good News .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల
AP Student Good News .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల Andhra Pradesh Government : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలతో ఎంతోమంది విద్యార్థులకు ఉపశమనం కలుగుతుంది. WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Government releases fee reimbursement funds రీయింబర్స్‌మెంట్ నిధులు ముఖ్యాంశాలు:• 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఫీజు…
-
గ్రామ వార్డు సచివాలయాలలో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.. ఉచితంగా ఉద్యోగం పొందండి | Latest Anganwadi Teacher & Helper District Wise 948 Job Notification 2025 in Telugu
గ్రామ వార్డు సచివాలయాలలో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.. ఉచితంగా ఉద్యోగం పొందండి | Latest Anganwadi Teacher & Helper District Wise 948 Job Notification 2025 in Telugu Latest Anganwadi Teacher Helper District Wise 948 Job Notification 2025 in Telugu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మెనీ అంగన్వాడీ టీచర్ & హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం 948 పోస్టుల భర్తీకి…
-
10th క్లాస్ వాల్యుయేషన్ & ఫలితాలు విడుదల | TS 10th Class Results Date పదో తరగతి వెలివేషన్.. రిజల్ట్స్ ఎప్పుడంటే
10th క్లాస్ వాల్యుయేషన్ & ఫలితాలు విడుదల | TS 10th Class Results Date పదో తరగతి వెలివేషన్.. రిజల్ట్స్ ఎప్పుడంటే TS 10th Class Results Date : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఏప్రిల్ 4 తేదీ వరకు జరుగుతాయి. పరీక్షలు అయినావు వెంటనే మరొకటి రోజు నుంచి మూలికరణ చేయడం జరుగుతుందని విద్యాశాఖ అధికారి తెలియజేయడం జరిగింది. WhatsApp Group Join…
-
AP ఇంటర్ ఫలితాలు విడుదల | Andhra Pradesh intermediate results 2025 date 2025
AP ఇంటర్ ఫలితాలు విడుదల | Andhra Pradesh intermediate results 2025 date 2025 AP Inter results 2025 date Out : హలో ఫ్రెండ్స్.. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ 10,58,893 విద్యార్థులు ఫీజు చెల్లించారు. 95% అభ్యర్థులు పరీక్ష హాజరయ్యారు. ఇందులో 18 వేల మంది ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొంటారని పత్రాల వాల్యూయేషన్ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Andhra Pradesh intermediate results Date అధికారకంగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్…
-
Anganwadi Recruitment 2025 : 10th అర్హతతో నేడే 948 పోస్టులు అంగన్వాడీ నోటిఫికేషన్
Anganwadi Recruitment 2025 : 10th అర్హతతో నేడే 948 పోస్టులు అంగన్వాడీ నోటిఫికేషన్ AP Anganwadi Teacher & Helper Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు శుభవార్త. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా కేవలం 10వ తరగతి పాస్ అయిన మహిళ అభ్యర్థులకు సొంత జిల్లాలోనే 948 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నియామక…
-
నిరుద్యోగులకు శుభవార్త.. 61,579 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. శాఖల వారీగా లెక్కలివే
నిరుద్యోగులకు శుభవార్త.. 61,579 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. శాఖల వారీగా లెక్కలివే TS Govt Jobs : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. ఉగాది పండుగ తర్వాత, రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ & విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) శాఖల్లో ఖాళీగా ఉన్న 61,579 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు ఉగాది తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ నోటిఫికేషన్ కేవలం 10+ITI, 12th…