AP Outsourcing jobs : కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల
AP Contract & Outsourcing Jobs Notification : జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, గుంటూరు వారి ఆధీనములోని మిషన్ వాత్సల్య స్కీమ్ క్రింద బాలల పరిరక్షణ విభాగములో సోషల్ వర్కర్ – 1, కౌన్సిలర్ – 1, అవుట్ రీచ్ వర్కర్ 1 మరియు బాలిక సదనములో వంట మనిషి (స్త్రీలు మాత్రమే) 1, హెల్పర్ కమ్ నైట్ వాచ్ ఉమెన్ (స్త్రీలు మాత్రమే) – 1, పి.టి. ఇన్ స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్-1 (స్త్రీలు మాత్రమే) (పార్ట్ టైం) పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. దరఖాస్తులు కార్యాలయ పని వేళలలో తేది:11-09-2024 ఉదయము 10:30 గంటల నుండి తేది: 20-09-2024 సాయంత్రం 5:00 గంటల వరకు స్వీకరించబడును.
AP Contract & Outsourcing Recruitment 2024 in Telugu :-
ఈ నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు
🔥పోస్టులు వివరాలు: సోషల్ వర్కర్ – 1, కౌన్సిలర్ – 1, అవుట్ రీచ్ వర్కర్ 1 మరియు బాలిక సదనములో వంట మనిషి (స్త్రీలు మాత్రమే) 1, హెల్పర్ కమ్ నైట్ వాచ్ ఉమెన్ (స్త్రీలు మాత్రమే) – 1, పి.టి. ఇన్ స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్-1 (స్త్రీలు మాత్రమే) (పార్ట్ టైం) పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.
🔥పోస్టుల ఖాళీలు: 06 పోస్టులు ఉన్నాయి
🔥అర్హతలు:
సామాజిక కార్యకర్త :- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్‌లో B.Aలో గ్రాడ్యుయేట్ చేయడం ఉత్తమం.
కౌన్సిలర్ :- సోషల్ వర్క్/సోషియాలజీ/సైకాలజీ/పబ్లిక్‌లో గ్రాడ్యుయేట్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఆరోగ్యం/కౌన్సెలింగ్. (OR) కౌన్సెలింగ్ మరియు కమ్యూనికేషన్‌లో పీజీ డిప్లొమా.
ఔట్ రీచ్ వర్కర్ :- 12″ గుర్తింపు బోర్డు/సమానమైన బోర్డు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి ఉత్తీర్ణత
కుక్ :- 7వ తరగతి అర్హతతో
🔥వయస్సు: 01-07- 2024 నాటికీ 25-42 సంవత్సరాలు
🔥జీతం : నెల జీతం 7,944/- నుంచి 18,536/- జీతం ఇస్తారు.
🔥 దరఖాస్తు రుసుము :- అప్లికేషన్ ఫీజు లేదు
🔥ఎంపిక ప్రక్రియ : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
🔥దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లో
🔥ముఖ్యమైన తేదీలు : 20-09-2024 సాయంత్రం 5:00 గంటల వరకు స్వీకరించబడును.
🔥ఎలా అప్లై చేసుకోవాలి : వివరముల కొరకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు. (సెల్ నెంబర్లు: 7901597294 & 7901597295) మరియు పోస్టుల పూర్తి వివరముల కొరకు ఈ దిగువ తెలిపిన కార్యాలయమును సంప్రదించవలసినదిగా కోరడమైనది.
చిరునామా :- జిల్లా స్త్రీ & శిశు సంక్షేమ & సాధికారత అధికారి, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, స్వశక్తి భవన్, కలెక్టర్ బంగళా రోడ్, గుంటూరు – 522004.
🔴 education qualification Pdf Click Here
🔴Notification Pdf Click Here
🔴 official website click here
-
రైల్వే శాఖలో కొత్త గా 2569 జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Junior Engineer JE Recruitment 2025 Apply Now

రైల్వే శాఖలో కొత్త గా 2569 జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Junior Engineer JE Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now RRB Junior Engineer JE …
-
10th అర్హతతో హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ | ఉచితంగా భోజనం మరియు వసతి ఇస్తారు | Sainik School Balachadi Ward Boys Recruitment 2025 Apply Now

10th అర్హతతో హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ | ఉచితంగా భోజనం మరియు వసతి ఇస్తారు | Sainik School Balachadi Ward Boys Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik …
-
Government Jobs : CSIR NBRI MTS పోస్టులకు నియామకాలను విడుదల చేసింది, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 25లోగా దరఖాస్తు చేసుకోవచ్చు

Government Jobs : CSIR NBRI MTS పోస్టులకు నియామకాలను విడుదల చేసింది, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 25లోగా దరఖాస్తు చేసుకోవచ్చు WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NBRI Multi Tasking …
-
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నోటిఫికేషన్ | Government General Hospital contract basis Notification 2025 Apply Now

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నోటిఫికేషన్ | Government General Hospital contract basis Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now AP Government General …
-
Railway Jobs : 12th అర్హతతో రైల్వే టిక్కెట్ కలెక్టర్ ఉద్యోగాలు | RRB NTPC Under Graduate Level Recruitment 2025 Apply Now

Railway Jobs : 12th అర్హతతో రైల్వే టిక్కెట్ కలెక్టర్ ఉద్యోగాలు | RRB NTPC Under Graduate Level Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC Under …
-
10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IIIM Multi Tasking Staff Notification 2025 Apply Now

10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IIIM Multi Tasking Staff Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IIIM Multi Tasking Staff …
-
Govt హాస్టల్స్ లో మెస్ హెల్పర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Gwyer Hall Mess Helper/ Ward Bearer Notification 2025 Apply Now

Govt హాస్టల్స్ లో మెస్ హెల్పర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Gwyer Hall Mess Helper/ Ward Bearer Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Gwyer Hall Mess Helper/ …
-
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IFB ICFRE Field Assistant Notification 2025 Apply Now

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IFB ICFRE Field Assistant Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IFB ICFRE …

