Work From Home Jobs : చక్కగా ఇంటి నుండి పని చేయండి | LIC Recruitment 2024 Latest supervisor Jobs Notification in Telugu Apply Now
Latest Work From Home Requirement in Telugu : హాయ్ ఫ్రెండ్స్, చక్కగా ఇంటి నుండి పనిచేయాలని అభ్యర్థులకు శుభవార్త, ఈరోజు నేషనల్ కెరియర్ సర్వీస్ ద్వారా ఎల్ఐసి లో సూపర్వైజర్ ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది చక్కగా ఇంటి నుండి పనిచేయవచ్చు. కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి వంటి అప్లికేషన్ ఫీజు లేదు అలానే రాత పరీక్షలు లేకుండా ఈజీగా అప్లై చేసుకోండి జాబ్ ఉంది అవకాశం అయితే మీకు రావడం జరిగింది.
ఈ work From Home జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నవారు ఆలస్యం చెయ్యకుండా వెంటనే Apply చెయ్యండి
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో ఎల్ఐసి లో సూపర్వైజర్ ఉద్యోగాలు
ఎ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ National career service లో LIC of India లో Work From Home కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
సూపర్వైజర్ 50 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
ఈ నోటిఫికేషన్ అప్లై చేయలేని అభ్యర్థులకు minimum 18 సంవత్సరంలో వయసు కలిగి ఉండాలి.
జీతం ప్యాకేజీ:
పోస్టులు అనుసరించి 15,000/- to 30,000/- నెల సంపాదన ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
NCS లో అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
విద్యా అర్హత :
మనకు ఈ రిక్రూమెంట్ కు 12th పాస్ అయినా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బీమా ఉత్పత్తుల విక్రయాలు మరియు మార్కెటింగ్ సంస్థ యొక్క మార్కెట్ పరిశోధన వినియోగదారులకు అమ్మకాల తర్వాత సేవలను అందించడం ఉటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ద్వారా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి :- అర్హులైన అభ్యర్థుల NCS లో మొదట రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లై చేసుకోవాలి.
=====================
Important Links:
🛑Apply Link Click Here
-
ISRO Jobs : 10+ITI, డిప్లమా అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది |ISRO NRSC Notification 2025 Apply Now

ISRO Jobs : 10+ITI, డిప్లమా అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది |ISRO NRSC Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO NRSC Recruitment 2025 …
-
Permanent Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ | DTU Delhi Non Teaching Recruitment 2025 Apply Now

Permanent Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ |DTU Delhi Non Teaching Recruitment 2025 Jr Office Assistant and Data Entry Operator Notification 2025 …
-
గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో డిప్యూటీ మేనేజర్ & జూనియర్ సహాయకులు నోటిఫికేషన్ వచ్చేసింది | NPCIL Notification 2025 Apply Now

గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో డిప్యూటీ మేనేజర్ & జూనియర్ సహాయకులు నోటిఫికేషన్ వచ్చేసింది | NPCIL Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NPCIL Recruitment 2025 Latest Deputy …
-
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | తెలుగు భాష వస్తే.. వెంటనే అప్లై చేయండి | Andhra Pradesh Grameena Bank (APGB) Notification 2025 Apply Now

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | తెలుగు భాష వస్తే.. వెంటనే అప్లై చేయండి | Andhra Pradesh Grameena Bank (APGB) Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group …
-
Exam లేదు.. TTDలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది | Tirumala Tirupati Devasthanam Under SV University Jobs Notification 2025 Apply Now

Exam లేదు.. TTDలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది | Tirumala Tirupati Devasthanam Under SV University Jobs Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now SV University Recruitment …
-
10th, 12th అర్హతతో జూనియర్ లైబ్రరియన్, క్లర్క్ & డ్రైవింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CCRH Notification 2025 Apply Now

10th, 12th అర్హతతో జూనియర్ లైబ్రరియన్, క్లర్క్ & డ్రైవింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CCRH Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CCRH Recruitment 2025 Latest Lower …
-
కేవలం 10th అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AIIMS Gorakhpur Non FacultyNotification 2025 Apply Now

కేవలం 10th అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AIIMS Gorakhpur Non FacultyNotification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now AIIMS Gorakhpur Non Faculty Recruitment …


