Postal GDS 2nd Merit List Results 2024 : 44,228 పోస్టల్ GDS ఉద్యోగ ఫలితాలు విడుదల… వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు
Telugu Jobs Point : 10 September 2024 India Post GDS 2nd Merit List 2024 Check State Wise Cut Off All Details in Telugu
Postal GDS 2nd Merit List Results 2024 release date : పోస్టల్ శాఖలో 44,228 పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలు 1st మెరిట్ లిస్ట్ రిలీజ్ కావడం జరిగింది. ఈ మెరిట్ లిస్టు సెప్టెంబర్ 03 లోపల ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఇందులో మెరిట్ 97.3333% వచ్చిన వాళ్లను తీసుకోవడం జరిగింది. చాలామంది అప్లై చేస్తారు కానీ… డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పోకుండా ఉన్నట్లయితే మిగిలిన వారికి అవకాశం అయితే ఉంటుంది.
పోస్టల్ జిడిఎస్ 2nd మెరిట్ లిస్టు ఈ వారంలో మీకు రిలీజ్ కావడం జరుగుతుంది. కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకోండి. అలాగే మన వాట్సప్ గ్రూపు & టెలిగ్రాఫ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి రిజల్ట్స్ వస్తానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ మొబైల్ కూడా చెక్ చేస్తూ ఉండండి అందులో మెసేజ్ కూడా రావడం జరుగుతుంది.
•మార్కుల షీట్
•గుర్తింపు రుజువు
•కుల ధృవీకరణ పత్రం
•PWD సర్టిఫికేట్
•EWS సర్టిఫికేట్
•లింగమార్పిడి సర్టిఫికేట్
•పుట్టిన తేదీ రుజువు
షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు అన్ని సంబంధిత డాక్యుమెంట్‌ల ఒరిజినల్స్ మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలతో పాటు వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి.
India Post GDS 2nd Result 2024 All Details
🔴Download 1st Merit List/Result (Andhra Pradesh)
🔴Download 1st Merit List/Result (Telangana)
-
10th అర్హత కానీ 45 వేల జీతం ఇలాంటి ఉద్యోగాలు మళ్ళీ రావు,మిస్ కాకండి | Latest MTS Jobs in telugu | NIITTR Recruitment 2025 | Govt Jobs Search
10th అర్హత కానీ 45 వేల జీతం ఇలాంటి ఉద్యోగాలు మళ్ళీ రావు,మిస్ కాకండి | Latest MTS Jobs in telugu | NIITTR Recruitment 2025 | Govt Jobs Search WhatsApp Group Join Now Telegram …
-
10th క్లాస్ అర్హతతో పర్మినెంట్ Group C ఉద్యోగాలు | MANUU Non TeachingNotification 2025 | 10th Pass Govt Jobs 2025
10th క్లాస్ అర్హతతో పర్మినెంట్ Group C ఉద్యోగాలు | MANUU Non TeachingNotification 2025 | 10th Pass Govt Jobs 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now MANUUNon Teaching Recruitment 2025 …
-
రైల్వే 32,438 గ్రూప్ డి పోస్టుకు పరీక్ష తేదీలు విడుదల | Railway Group D Job Recruitment 2025 Exam Schedule 2025 release
రైల్వే 32,438 గ్రూప్ డి పోస్టుకు పరీక్ష తేదీలు విడుదల | Railway Group D Job Recruitment 2025 Exam Schedule 2025 release WhatsApp Group Join Now Telegram Group Join Now RRB Group D …
-
Security Guards Jobs : 10th అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖ లో సెక్యూరిటీ గార్డ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల
Security Guards Jobs : 10th అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖ లో సెక్యూరిటీ గార్డ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now BEML Security Guards and Fire Service …
-
RBI Recruitment 2025 : రిజర్వ్ బ్యాంక్ లో సూపర్ నోటిఫికేషన్ విడుదల
RBI Recruitment 2025 : రిజర్వ్ బ్యాంక్ లో సూపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now RBI Officers in Grade B Notification 2025 OUT (120 Post) Check Eligibility, …
-
DPCC Recruitment 2025 : కాలుష్య నియంత్రణ కమిటీ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
DPCC Recruitment 2025 : కాలుష్య నియంత్రణ కమిటీ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now DPCC Group A Posts-SEE, EE, Scientist-C, Scientist-B, and Programmer Job Recruitment …
-
Animal Husbandry Jobs : రాత పరీక్ష లేకుండా పశు సంవర్ధన శాఖలో సూపర్ నోటిఫికేషన్ విడుదల
Animal Husbandry Jobs : రాత పరీక్ష లేకుండా పశు సంవర్ధన శాఖలో సూపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now NIAB Project Technical Support Iii Recruitment 2025 Latest Animal …
-
Warden Jobs : 10వ తరగతి అర్హతతో ఏకలవ్య గురుకుల విద్యాలయాలలో అటెండెంట్ & హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్
Warden Jobs : 10వ తరగతి అర్హతతో ఏకలవ్య గురుకుల విద్యాలయాలలో అటెండెంట్ & హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now Ekalavya Gurukul Vidyalayas Hostel Warden & Attendant …