Top 11 Govt Jobs | భారీ శుభవార్త 54275 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 11 Government Job Vacancy in September 2024 Apply Now
Central Government Jobs : భారత ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంటులలో 54275 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగులకు అర్హత 10th, 12th, ITI, డిప్లమా & డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయో పరిమితి 18 నుండి 36 సంవత్సరాలు. అప్లై ఆన్లైన్ లో మాత్రమే చూసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి అర్హుడైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి.
1.న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు కోసం AP, TS (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴Full Notification PDF Click Here
2. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో కానిస్టేబుల్ GD పోస్ట్: 39481 కోసం 10వ తరగతి ఉత్తీర్ణత తో అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴Full Notification PDF Click Here
3.జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (JCI) లో జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్/జూనియర్. ఇన్స్పెక్టర్ పోస్టులు కోసం దరఖాస్తు Online లో చేయండి.
🔴Full Notification PDF Click Here
4.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టులు కోసం ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేయండి.
🔴Full Notification PDF Click Here
5.Railway RRB NTPC రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష (ఆర్ఆర్బి) లో 12th అర్హత పోస్టుల 11558 రిక్రూట్‌మెంట్ కోసం అధికారిక వెబ్‌సైట్: www. indianrailways.gov.in లో ప్రారంభ తేదీ: 14/09/2024 చివరి తేదీ: 13/10/2024
🔴Full Notification PDF Click Here
6. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ – ІТВР లో కానిస్టేబుల్ కిచెన్ సర్వీసెస్ పోస్టులు 819 కేవలం 10 అర్హతతో భర్తీ చేస్తున్నారు.
🔴Full Notification PDF Click Here
7.సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో కానిస్టేబుల్ ఫైర్‌మెన్ ఉద్యోగాలు 1130 భర్తీ చేస్తున్నారు ఇందుకుగాను అర్హత సైన్స్ సబ్జెక్టుతో 12వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
🔴Full Notification PDF Click Here
8.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లో వివిధ గ్రూప్ A, B & C పోస్ట్ విడుదల చేశారు. ప్రారంభ తేదీ: 09/09/2024 & చివరి తేదీ: 30/09/2024 తేదీల మధ్య భర్తీ చేస్తున్నారు.
🔴Full Notification PDF Click Here
9.ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) లో HC వెటర్నరీ మరియు కానిస్టేబుల్ యానిమల్ అటెండెంట్ పోస్టుల కోసం భారతీయుల అభ్యర్థుల నుంచి దరఖాస్తు సహానిస్తున్నారు.
🔴Full Notification PDF Click Here
10.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 500 అప్రెంటిస్ ఉద్యోగాల కోసం డిగ్రీ చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
🔴Full Notification PDF Click Here
11.ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్/జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్/అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు కోసం డైరెక్ట్ రిక్రూమెంట్ చేస్తున్నారు.
🔴Full Notification PDF Click Here
-
Anganwadi Jobs : 14,236 కొత్తగా అంగన్‌వాడీ ఉద్యోగాలు
Anganwadi Jobs : 14,236 కొత్తగా అంగన్‌వాడీ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana Anganwadi job vacancy Update : తెలంగాణ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలలో …
-
Village/Ward Secretariat Jobs : 398 గ్రామ/ వార్డు సెక్రటేరియట్స్ లో కొత్త ఉద్యోగాలు
Village/Ward Secretariat Jobs : 398 గ్రామ/ వార్డు సెక్రటేరియట్స్ లో కొత్త ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now APEPDCL Junior Linemen Grade-2 Notification 2025 Village/Ward Secretariat Jobs vacancy all …
-
Anganwadi Jobs : 10వ తరగతి అర్హతతో నంద్యాల జిల్లాలో అంగన్వాడి ఉద్యోగ అవకాశం
Anganwadi Jobs: 10వ తరగతి అర్హతతో నంద్యాల జిల్లాలో అంగన్వాడి ఉద్యోగ అవకాశం WhatsApp Group Join Now Telegram Group Join Now AP Anganwadi Workers, Mini Workers and Anganwadi Ayas Notification 2025 : ఆంధ్రప్రదేశ్ …
-
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Navy Civilian Recruitment 2025 : ఇండియన్ నేవీ INCET 01/2025 కింద వివిధ గ్రూప్ …
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now PGIMER …
-
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ WhatsApp Group Join Now Telegram Group Join Now AP DSC 2025 Recruitment 2025 Latest Update : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DSC పరీక్ష …
-
Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now NITPYNonTeaching Notification 2025 Junior Assistant Jobs : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో …
-
BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu
BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now Bank of Baroda Recruitment …