10+2 అర్హతతో తెలంగాణ బస్తీ దావఖానాలలో బంపర్ నోటిఫికేషన్ | Telangana NHM Recruitment 2024 in Telugu | Lab Technician & Assistant Jobs
Telangana NHM Recruitment in Telugu : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం లో గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన NHM నందు క్రొత్తగా మంజూరు అయ్యిన MMU యూనిట్ కొరకు మరియు బస్తీ దావఖానా ల లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్ట్ లకు అర్హత గల అభ్యర్ధులు తేది: 10/09/2024న నేరుగా ముఖాముఖీ పద్దతిన దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి Dr. ఎల్. భాస్కర్, MBBS, CS (GL) గారు నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఉద్యోగాలు వివరాలు
ఈ రిక్రూమెంట్ లో మెడికల్ ఆఫీసర్ (MMU యూనిట్), Medical Officer, ల్యాబ్-టెక్నీషియన్ & పారామెడిక్ కమ్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటుంది.
Telangana NHM Lab Technician & Assistant Jobs Recruitment 2024 in Telugu Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో కొత్త రిక్రూట్‌మెంట్ 2024 |
వయసు | 18 to 42 Yrs |
నెల జీతము | వేతనం రూ.15000/- -రూ.52000/- p.m |
దరఖాస్తు ఫీజు | 0/-. |
విద్యా అర్హత | 12th Pass Only |
ఎంపిక విధానము | రాత పరీక్ష |
అప్లై విధానము | ఆఫ్ లైన్ |
ముఖ్యమైన తేదీ వివరాలు
అప్లికేషన్ ప్రారంభం | 07 సెప్టెంబర్ 2024 |
అప్లికేషన్ చివరి తేదీ | 10 సెప్టెంబర్ 2024 |
అప్లికేషన్ ఫీజు
Gen/OBC/EWS | రూ.0/- |
SC, ST / PWD | రూ.0/- |
ఫీ చెల్లించే విధానం | – |
Telangana NHM Lab Technician & Assistant Jobs Vacancy Detail And Qualification :
అవసరమైన వయో పరిమితి:
10.09.2024 నాటికి కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయో పరిమితి 42 సంవత్సరాలు.
పోస్ట్ పేరు | Vacancy | Qualification |
మెడికల్ ఆఫీసర్ | 04 | MBBS/6 నెలల సోనాలజీ కోర్సు సర్టిఫికేట్ 2. TS మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేయబడింది. |
ల్యాబ్-టెక్నీషియన్ | 01 | B. Sc MLT లేదా DMLT |
పారామెడిక్ కమ్ అసిస్టెంట్ | 01 | ఇంటర్మీడియట్ |
జీతం ప్యాకేజీ:
పోస్ట్ పేరు | నెల జీతం |
మెడికల్ ఆఫీసర్ | రూ.52,000/- |
ల్యాబ్-టెక్నీషియన్ | రూ.27,500/- |
పారామెడిక్ కమ్ అసిస్టెంట్ | రూ.15,000/- |
ఇట్టి ఉద్యోగానికి అర్హులైన మెడికల్ ఆఫీసర్ అభ్యర్థులు అప్లికేషను తో పాటు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తప్పకుండ తీసుకురావాలి. మిగతా అభ్యర్థులు అప్లికేషను మరియు గజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీ లతో స్వయం గా తేది: 10/09/2024న ((10.30 నుంచి 05.00 వరకు) జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయం, F1 బ్లాక్, 1st ఫ్లోర్, సమీకృత జిల్లా అధికారుల సముదాయం, పాల్వంచ నందు జరుగు ముఖాముఖి నాకు హాజరు కావాలని, నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు అప్లికేషను జిల్లా వెబ్ సైట్ (http://kothagudem.telangana.gov.in/) జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నందు నోటీసుబోర్డులో తేది 05/09/2024 న ఉంచటం జరుగును అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి Dr. ఎల్. భాస్కర్, MBBS, CS (GL) గారు ఒక ప్రకటన లో తెలిపారు.
Important Links:
Notification Pdf | Click Here |
Application Pdf | Click Here |
మరిన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు వివరాలు
-
Job Mela : 10th అర్హతతో 6500 ఉద్యోగాలతో మెగా జాబ్స్ మేళా
Job Mela : 10th అర్హతతో 6500 ఉద్యోగాలతో మెగా జాబ్స్ మేళా WhatsApp Group Join Now Telegram Group Join Now కేవలం అర్జెంటుగా ఉద్యోగం కావాలనుకున్న అభ్యర్థులకు శుభవార్త.. ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి చెప్పిన ప్లేస్ …
-
India Post GDS 5th Merit List ఫలితాలు వచ్చేశాయి | Postal GDS 2025 5th Merit List Results Released
India Post GDS 5th Merit List ఫలితాలు వచ్చేశాయి | Postal GDS 2025 5th Merit List Results Released WhatsApp Group Join Now Telegram Group Join Now Postal GDS 5th Merit Results …
-
Attendant Jobs : 10th అర్హతతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నోటిఫికేషన్ వచ్చేసింది | Andhra Pradesh Medical College Contract and Outsourcing basis Recruitment 2025
Attendant Jobs : 10th అర్హతతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నోటిఫికేషన్ వచ్చేసింది | Andhra Pradesh Medical College Contract and Outsourcing basis Recruitment 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra …
-
KGBV Jobs: No Fee, No Exam 10వ తరగతి అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ లో ఉద్యోగం
KGBV Jobs: No Fee, No Exam 10వ తరగతి అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ లో ఉద్యోగం WhatsApp Group Join Now Telegram Group Join Now KGBV Night Watchman, ANMs, Accountant & Assistant Cook …
-
District Court Jobs : 10th అర్హతతో జిల్లా కోర్టులో అటెండర్ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh District Court Attendant Recruitment 2025
District Court Jobs : 10th అర్హతతో జిల్లా కోర్టులో అటెండర్ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh District Court Attendant Recruitment 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh District …
-
Job Mela : 10th అర్హతతో 2500 ఉద్యోగాలతో CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో జాబ్స్ మేళా
Job Mela : 10th అర్హతతో 2500 ఉద్యోగాలతో CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో జాబ్స్ మేళా WhatsApp Group Join Now Telegram Group Join Now ఉద్యోగావకాశాల కోసం వేచిచూస్తున్న నిరుద్యోగులకు చక్కటి శుభవార్త.. ఎటువంటి రాత పరీక్షలు …
-
Top 08 Govt Jobs | భారీ శుభవార్త 11,607 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 8 Government Job Notification 2025 Vacancy in July Govt Jobs 2025 Apply Now
Top 08 Govt Jobs | భారీ శుభవార్త 11,607 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 8 Government Job Notification 2025 Vacancy in July Govt Jobs 2025 Apply Now WhatsApp Group Join Now Telegram …
-
AP రెవిన్యూ శాఖలో జాబ్స్ విడుదల | AP Rural Development Recruitment 2025 | Latest Assistant Manager Jobs in Telugu
AP రెవిన్యూ శాఖలో జాబ్స్ విడుదల | AP Rural Development Recruitment 2025 | Latest Assistant Manager Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now AP Rural Development Recruitment …