BIS Recruitment :  ఫుడ్ డిపార్ట్మెంట్ బంపర్ నోటిఫికేషన్ | Central Govt Jobs | BIS Recruitment 2024 in Telugu Job Search

BIS Recruitment :  ఫుడ్ డిపార్ట్మెంట్ బంపర్ నోటిఫికేషన్ | Central Govt Jobs | BIS Recruitment 2024 in Telugu Job Search

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Bureau of Indian Standards Recruitment in Telugu : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో (వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజా పంపిణీ, భారత ప్రభుత్వం ద్వారా గ్రూవ్ A, B, C పోస్టులు కోసం ప్రత్యక్ష నియామకం ద్వారా ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన వ్యక్తుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తుల ప్రారంభం తేదీ: 09 సెప్టెంబర్ 2024 (00:00 గంటలు) నుండి దరఖాస్తు చివరి తేదీ  30 సెప్టెంబర్ 2024 ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. విద్యా అర్హతలు మరియు అనుభవం (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల కోసం) AP, TS అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో 340 ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం టెన్త్ క్లాస్ ఐటిఐ డిప్లమా ఎన్ని డిగ్రీలు చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వెంటనే అప్లై చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. 

BIS Recruitment 2024 Notification ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్ & ఫైనాన్స్)- (ఫైనాన్స్), అసిస్టెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్ & వినియోగదారుల వ్యవహారాలు), అసిస్టెంట్ డైరెక్టర్ (హిందీ), వ్యక్తిగత సహాయకుడు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్), స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ (లేబొరేటరీ, సీనియర్ టెక్నీషియన్, రిక్రూట్‌మెంట్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Bureau of Indian Standards (BIS) Group A B C Jobs Recruitment 2024 in Telugu Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18  to 35 Yrs
నెల జీతము  వేతనం రూ. 18,000/- to రూ. 1,77,500/- p.m
దరఖాస్తు ఫీజు500/- to 850/-.
విద్యా అర్హతAny డిగ్రీ 
ఎంపిక విధానమురాత పరీక్ష 
అప్లై విధానము ఆన్లైన్

ముఖ్యమైన తేదీ వివరాలు 

అప్లికేషన్ ప్రారంభం 09 సెప్టెంబర్ 2024
అప్లికేషన్ చివరి తేదీ 30 సెప్టెంబర్ 2024
రాతపరీక్ష తేదీ Available soon  

అప్లికేషన్ ఫీజు 

Gen/OBC/EWS రూ.500/- to 800/- 
SC, ST / PWDరూ.0/-
ఫీ చెల్లించే విధానం ఆన్లైన్ లో 

BIS Group A, B, C Vacancy Detail And Qualification : 

అవసరమైన వయో పరిమితి:

10.09.2024 నాటికి కనిష్ట వయస్సు: 18  సంవత్సరాలు మరియు గరిష్ట వయో పరిమితి 35 సంవత్సరాలు.

పోస్ట్ పేరు VacancyQualification
అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్ & ఫైనాన్స్)- (ఫైనాన్స్)01పోస్ట్ గ్రాడ్యుయేట్
అసిస్టెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్ & వినియోగదారుల వ్యవహారాలు)01పోస్ట్ గ్రాడ్యుయేట్
అసిస్టెంట్ డైరెక్టర్ (హిందీ)01పోస్ట్ గ్రాడ్యుయేట్  
వ్యక్తిగత సహాయకుడు27Any డిగ్రీ 
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్43Any డిగ్రీ + కంప్యూటర్ 
అసిస్టెంట్ (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్)01డిగ్రీ +5 పని అనుభవం 
స్టెనోగ్రాఫర్19Any డిగ్రీ 
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్128Any డిగ్రీ + కంప్యూటర్ 
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్78ఎనీ డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్  
టెక్నికల్ అసిస్టెంట్ (లేబొరేటరీ)27డిప్లమా 
సీనియర్ టెక్నీషియన్18ITI + రెండు సంవత్సరాల పని అనుభవం.
టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్/వైర్‌మ్యాన్)0110th + ITI

జీతం ప్యాకేజీ:

పోస్ట్ పేరు నెల జీతం 
అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్ & ఫైనాన్స్)- (ఫైనాన్స్)స్థాయి-10 (56100- 177500) p.m
అసిస్టెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్ & వినియోగదారుల వ్యవహారాలు)స్థాయి-10 (56100- 177500) p.m
అసిస్టెంట్ డైరెక్టర్ (హిందీ)స్థాయి-10 (56100- 177500) p.m
వ్యక్తిగత సహాయకుడుస్థాయి-6 (35400-112400) pm
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్థాయి-6 (35400-112400) pm
అసిస్టెంట్ (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్)స్థాయి-6 (35400-112400) pm
స్టెనోగ్రాఫర్స్థాయి-4 (25500-81100)pm
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్థాయి-4 (25500-81100)pm
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్థాయి-2(19900-63200) pm
టెక్నికల్ అసిస్టెంట్ (లేబొరేటరీ)స్థాయి-6 (35400-112400)
సీనియర్ టెక్నీషియన్స్థాయి-4 (25500-81100)
టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్/వైర్‌మ్యాన్)స్థాయి-2 (19900-63200)

BIS రిక్రూట్మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ కింద విధంగా ఉంటుంది:

• ఆన్లైన్ లో ప్రిలిమ్స్ రాత పరీక్ష

• ఆన్లైన్ లో మెయిన్స్ రాత పరీక్ష

• ఇంటర్వ్యూ ద్వారా 

• డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా 

• వైద్య పరీక్ష

BIS నోటిఫికేషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి 

•ఆన్లైన్ https://www.bis.gov.in/ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు కింద ఇవ్వబడిన అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి

•ఛాయాచిత్రం (4.5cm x 3.5cm) 

•సంతకం (నలుపు సిరాతో)

•ఎడమ బొటనవేలు ముద్రను సరిగ్గా స్కాన్ చేయాలి.

•పైన పేర్కొన్న చేతి వ్రాత డిక్లరేషన్ అభ్యర్థి చేతి రాతలో మరియు ఆంగ్లంలో మాత్రమే ఉండాలి. ఉంటే

•ఎడమ బొటనవేలు ముద్ర (నలుపు లేదా నీలం సిరాతో తెల్ల కాగితంపై)

•చేతితో వ్రాసిన డిక్లరేషన్ (నలుపు సిరాతో తెల్లటి కాగితంపై) 

•దరఖాస్తు నమోదు

•ఫీజు చెల్లింపు

•డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.

అభ్యర్థులు 09 సెప్టెంబర్ 2024 (00:00 గంటలు) నుండి సెప్టెంబర్ 30 అర్ధరాత్రి వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు 2024 మరియు ఏ ఇతర అప్లికేషన్ విధానం ఆమోదించబడదు.

Important Links:

Notification Pdf Click Here  
Online Link Click Here  
Official Website BIS 

మరిన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు వివరాలు 

Leave a Comment

You cannot copy content of this page