NIACL AO Recruitment : Any డిగ్రీ అర్హతతో గ్రామీణ బీమ సంస్థ లో 170 పోస్టులు కోసం దరఖాస్తు చేసుకోండి
NIACL AO Recruitment in Telugu : భారత ప్రభుత్వ సంస్థ లో ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓపెన్ మార్కెట్ నుండి స్కేల్ కేడర్‌లో 170 మంది ఆఫీసర్ల (జనరలిస్ట్‌లు & స్పెషలిస్ట్‌లు) రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ఎన్ని డిగ్రీ అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రారంభం 10 సెప్టెంబర్ 2024. అప్లికేషన్ చివరి తేదీ 29 సెప్టెంబర్ 2024. NIACL AO నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దయచేసి అప్‌డేట్‌ల కోసం మా వెబ్‌సైట్ http://newindia.co.in యొక్క రిక్రూట్‌మెంట్ విభాగాన్ని క్రమం తప్పకుండా రిఫర్ చేస్తూ ఉండండి.
NIACL AO నోటిఫికేషన్ 2024 ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరలిస్ట్స్ & స్పెషలిస్ట్స్) రిక్రూట్‌మెంట్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
NIACL AO Recruitment 2024 in Telugu Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో కొత్త రిక్రూట్‌మెంట్ 2024 |
వయసు | 21 to 30 Yrs |
నెల జీతము | వేతనం రూ. 50,925/- to రూ. 88,000/- p.m |
దరఖాస్తు ఫీజు | 100/- to 850/-. |
విద్యా అర్హత | Any డిగ్రీ |
ఎంపిక విధానము | రాత పరీక్ష |
అప్లై విధానము | ఆన్లైన్ |
ముఖ్యమైన తేదీ వివరాలు
అప్లికేషన్ ప్రారంభం | 10 సెప్టెంబర్ 2024 |
అప్లికేషన్ చివరి తేదీ | 29 సెప్టెంబర్ 2024 |
రాతపరీక్ష తేదీ | 13,17 నవంబర్ 2024 |
అప్లికేషన్ ఫీజు
Gen/OBC/EWS | రూ.850/- |
SC, ST / PWD | రూ.100/- |
ఫీ చెల్లించే విధానం | ఆన్లైన్ లో |
NIACL AO Vacancy Detail And Qualification :
అవసరమైన వయో పరిమితి:
01.09.2024 నాటికి కనిష్ట వయస్సు: 21 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు.
అంటే అభ్యర్థి తప్పనిసరిగా 2వ సెప్టెంబర్-1994 కంటే ముందు మరియు 1 సెప్టెంబర్-2003 (రెండు తేదీలతో కలిపి) కంటే ముందుగా జన్మించి ఉండాలి.
పోస్ట్ పేరు | Vacancy | Qualification |
AO Accounts | 50 | M.Com, MBA, CA |
AO Generalists | 120 | Any డిగ్రీ |
జీతం ప్యాకేజీ:
పోస్ట్ పేరు | నెల జీతం |
Administrative Officers | రూ. 88,000/- p.m |
NIACL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ కింద విధంగా ఉంటుంది:
• ఆన్లైన్ లో ప్రిలిమ్స్ రాత పరీక్ష
• ఆన్లైన్ లో మెయిన్స్ రాత పరీక్ష
• ఇంటర్వ్యూ ద్వారా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
• వైద్య పరీక్ష
NIACL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి
•ఆన్లైన్ www.newindia.co.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
•NIACL కింద నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
•కింద ఇవ్వబడిన ఆన్లైన్ లింక్ ద్వారా అప్లై చేసుకోండి..
Important Links:
Notification Pdf | Click Here |
Online Link | Click Here |
Official Website | NIACL |
-
పశుసంవర్ధన శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Animal Husbandry Department Recruitment 2025 | NIAB Job Recruitment 2025 Apply online now
పశుసంవర్ధన శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Animal Husbandry Department Recruitment 2025 | NIAB Job Recruitment 2025 Apply online now WhatsApp Group Join Now Telegram Group Join Now Animal Husbandry Department …
-
Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు.. పంజాబ్ & సింధ్ బ్యాంక్ లో స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) జాబ్స్ నోటిఫికేషన్ | Punjab and Sind Bank LBO Recruitment 2025 Notification Out Apply for 750 Vacancies in Telugu
Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు.. పంజాబ్ & సింధ్ బ్యాంక్ లో స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) జాబ్స్ నోటిఫికేషన్ | Punjab and Sind Bank LBO Recruitment 2025 Notification Out Apply for …
-
NCHMCT Stenographer Jobs 2025 : 10+2 అర్హతతో పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
NCHMCT Stenographer Jobs 2025 : 10+2 అర్హతతో పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now NCHMCT Stenographer Grade D Notification 2025 all details in Telugu : …
-
తిరుమల తిరుపతి దేవస్థానాలు ద్వారా SVIMS లో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం
తిరుమల తిరుపతి దేవస్థానాలు ద్వారా SVIMS లో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం SVIMS Lab Technician Notification 2025 : శ్రీ వెంకటేశ్వర వైద్య శాస్త్రాల సంస్థ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా స్థాపించబడిన విశ్వవిద్యాలయం) తిరుమల …
-
Mini Anganwadi Teacher Jobs : 4687 మంది మినీ అంగన్వాడీ ఉద్యోగులకు పదోన్నతి ఉత్తర్వులు జారీ
Mini Anganwadi Teacher Jobs : 4687 మంది మినీ అంగన్వాడీ ఉద్యోగులకు పదోన్నతి ఉత్తర్వులు జారీ WhatsApp Group Join Now Telegram Group Join Now Mini Anganwadi Teacher Upgraded Anganwadi Teacher Jobs Latest News …
-
LIC Jobs : భారీగా 491 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల నెల జీతం 1,20,000/- ఇస్తారు
LIC Jobs : భారీగా 491 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల నెల జీతం 1,20,000/- ఇస్తారు WhatsApp Group Join Now Telegram Group Join Now LIC Assistant Engineer & AAO Specialist Recruitment 2025 Notification …
-
Airport Jobs : No Exam భారీగా 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల
Airport Jobs : No Exam భారీగా 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AAI Junior Executive Recruitment 2025 in Telugu : …
-
District Court Jobs : జిల్లా కోర్టులో కొన్ని జిల్లాలు ఖాళీల సంఖ్య పెరగడం జరిగింది తగ్గడం జరిగింది | Andhra Pradesh District Court vecancy increas and decrease all details in Telugu
District Court Jobs : జిల్లా కోర్టులో కొన్ని జిల్లాలు ఖాళీల సంఖ్య పెరగడం జరిగింది తగ్గడం జరిగింది | Andhra Pradesh District Court vecancy increas and decrease all details in Telugu WhatsApp Group Join …