Anganwadi Jobs : 10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలు అర్హతలు, ఖాళీల పూర్తి వివరాలివే
Anganwadi AWW, Anganwadi Mini AWW Anganwadi AWH & Recruitment: నిరుద్యోగ మహిళలకు శుభవార్త, జిల్లా మహిళా & శిశుసంక్షేమ & సాదికారితా అధికారివారికార్యాలయము లో వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా యున్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీకొరకు అమలులోయున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును. దరఖాస్తుచేసుకొనుటకు ఆఖరు తేది: 17/09/2024 & ఇంటర్వ్యూ నిర్వహణతేది: 28/09/2024 లో ఉటుంది.
ఉద్యోగ వివరాలు :- ఈ నోటిఫికేషన్ లో అంగన్వాడి కార్యకర్త (AWW)-11 పోస్టులు, అంగన్వాడి సహాయాకురాలు (AWH) – 59 పోస్టులు & మినీ అంగన్వాడి కార్యకర్త (Mini AWW) – 04 ఉద్యోగాలు మొత్తం పోస్టులు 74 ఉద్యోగాలు అయితే ఉంటాయి.
అర్హత :- దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యిఉండాలి. అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్ధులు 10వతరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడికార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేయగోరు. అభ్యర్థులు 7వతరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. 7వతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్ధులు అందుబాటులో లేనట్లయితే, తదుపరి దిగువ తరగతులలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థిని పరిగణనలోకి తీసుకొనబడుతుంది.
వయస్సు:- నోటిపై చేయబడిన యస్.సి. / యస్.టి. అంగన్వాడి కేంద్రములకు యస్.సి./ఎస్.టి. అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును. మరియు నోటిపై చేయబడిన యస్.సి. / యస్.టి. అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబందించి 21 సం. లు దాటిన అభ్యర్ధులు అందుబాటులో లేనప్పుడు, 18 సం. వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును (18 to 35 years of age).
నెల జీతము :- అంగన్వాడి కార్యకర్త (AWW) వేతనం రూ : 11500/-, మినీ అంగన్వాడి కార్యకర్త (Mini AWW) గౌరవ వేతన రూ: 7000/- మరియు అంగన్వాడి సహాయాకురాలు (AWH) గౌరవ వేతనం రూ 7000/- చెల్లించబడుతుంది. అంగన్వాడీ కార్యకర్త (Main & Mini), అంగన్వాడీ హెల్పర్లు గౌరవకార్యకర్తలు, కావున ఈ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము గౌరవ వేతనము మాత్రమే చెల్లించబడును.
అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.
•నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ఆధార్ మొదలగునవి…) తప్పనిసరిగా ఉడాలి.
•పదవ తరగతి / ఇంటర్ ఉత్తీర్ణత మార్క్స్ మెమో తప్పనిసరిగా ఉడాలి.
•పుట్టిన తేది & వయసు నిర్దారణక/ పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా ఉడాలి.
•కులము & నివాసం (యస్.సి/యస్.టి/బి.సి.అయితే) తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన ఉడాలి.
•వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును
•దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో తప్పనిసరిగా ఉడాలి.
దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారివారితో అటేస్టేషన్పేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథకఅధికారి వారికా ర్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.
ముఖ్యమైన తేదీ వివరాలు :-
దరఖాస్తుచేసుకొనుటకు ఆఖరు తేది: 17/09/2024
ఇంటర్వ్యూ నిర్వహణతేది: 28/09/2024
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము: జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారిత అధికారి, వారి కార్యాలయము కడప.
🔴Anganwadi Notification Click Here
🔴Anganwadi Application Pdf Click Here
-
Anganwadi Jobs : 10వ తరగతి అర్హతతో నంద్యాల జిల్లాలో అంగన్వాడి ఉద్యోగ అవకాశం
Anganwadi Jobs: 10వ తరగతి అర్హతతో నంద్యాల జిల్లాలో అంగన్వాడి ఉద్యోగ అవకాశం WhatsApp Group Join Now Telegram Group Join Now AP Anganwadi Workers, Mini Workers and Anganwadi Ayas Notification 2025 : ఆంధ్రప్రదేశ్ …
-
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Navy Civilian Recruitment 2025 : ఇండియన్ నేవీ INCET 01/2025 కింద వివిధ గ్రూప్ …
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now PGIMER …
-
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ WhatsApp Group Join Now Telegram Group Join Now AP DSC 2025 Recruitment 2025 Latest Update : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DSC పరీక్ష …
-
Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now NITPYNonTeaching Notification 2025 Junior Assistant Jobs : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో …
-
BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu
BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now Bank of Baroda Recruitment …
-
Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu
Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group …
-
Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now MANAGE Junior Stenographer, Clerk & MTS Notification 2025 Agriculture Jobs : నిరుద్యోగులకు భారీ …