Mega Job Mela : 10th అర్హతతో  795 ఉద్యోగ నియామకాలు కోసం జాబ్ మేళా 

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":341423,"total_draw_actions":6,"layers_used":2,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"addons":10,"draw":2},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false,"used_sources":{"version":1,"sources":[{"id":"352906565042211","type":"ugc"},{"id":"387149532022211","type":"ugc"}]}}

Mega Job Mela : 10th అర్హతతో  795 ఉద్యోగ నియామకాలు కోసం జాబ్ మేళా 

Latest Mega Job Mela  Requirement in Telugu :  నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DET) లో ఇన్నోవాసోర్స్ (బ్యాంక్ ఆఫ్ బరోడా, కినారా క్యాపిటల్స్, PAYTM, “KL గ్రూప్ (అమెజాన్), క్రెడిట్ రైట్ ఫైనాన్స్ కంపెనీలలో ఇంటర్వ్యూ కి వెళ్తే డైరెక్ట్ జాబ్ ఇస్తారు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ లో CRE, సేల్స్ ఆఫీసర్స్, FSE, MMM & KAM”, “వేర్‌హౌస్ అసోసియేట్స్” & సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Mega job Mela Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DET) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 34 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  రూ. 15,000/- to 18,000/-   
దరఖాస్తు ఫీజు0/-.
ఎంపిక విధానమురుసుము లేదు 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 795 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 15,000/- to 18,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. 

దరఖాస్తు రుసుము: లేదు 

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు SSC మరియు పైన అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

Jobmela లొకేషన్ :- MIRIAM DEGREE COLLEGE AMALAPURAM.

Jobmela Date :- 10/09/2024.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here 

🔴Registration Link Click Here    

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *