Supervisor Jobs : మెట్రో రైల్ డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్ & టెక్నీషియన్ ఉద్యోగాలు | DMRC Supervisor & Technician Notification 2024 Apply Online Now All Details in Telugu

Supervisor Jobs : మెట్రో రైల్ డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్ & టెక్నీషియన్ ఉద్యోగాలు | DMRC Supervisor & Technician Notification 2024 Apply Online Now 

ముఖ్యాంశాలు :- 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

•ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) లిమిటెడ్ లో సూపర్‌వైజర్ & టెక్నీషియన్ పోస్టుల రిక్రూట్‌మెంట్.

•మొత్తం ఖాళీలు 13 పోస్టులు సూపర్వైజర్ & టెక్నీషియన్ ఉద్యోగాలు.

•అప్లికేషన్ ఈ మెయిల్ లో సెండ్ చేస్తే సరిపోతుంది.

•నెల జీతం రూ.46,000/- to రూ.65,000/- మధ్య పొందవచ్చును. 

•అర్హత కేవలం 10+ ITI & డిప్లమా పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

•అప్లికేషన్ చివరి తేదీ :11/09/2024.

The Delhi Metro Rail Corporation (DMRC) Ltd Requirement in Telugu :  ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) లిమిటెడ్ లో సూపర్‌వైజర్ & టెక్నీషియన్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నట్లయితే నెలకు 50 వేల పైన జీతం పొందవచ్చు. 

DMRC Supervisor & Technician నోటిఫికేషన్ లో సూపర్వైజర్ & టెక్నీషియన్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్  దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు 13 ఉన్నాయి. 01.08.2024 నాటికి వయో పరిమితి సూపర్‌వైజర్‌గా దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 23-40 ఏళ్లు, టెక్నీషియన్‌కు 23-35 ఏళ్లు నియమం ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.. 

DMRC Supervisor & Technician పోస్టులు అనుసరించి టెక్నీషియన్ పోస్టుకు రూ.46,000/- నెల జీతం ఇస్తారు. సూపర్వైజర్ పోస్టుకు 65,000/- నెల జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు లేదు.  ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం అభ్యర్థులు టెక్నీషియన్ పోస్ట్ కి టెన్త్ క్లాస్ + ఐటిఐ ఉండాలి. సూపర్వైజర్ ఉద్యోగాలకి డిప్లమా చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థుల ఎంపిక విధానము వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉటుంది. DMRC Supervisor & Technician అధికారిక www.rrbranchi.gov.in సరిగ్గా పూరించిన దరఖాస్తు ఫారమ్‌ను కవర్‌పై పోస్ట్ పేరును ప్రముఖంగా వ్రాసే కవరులో స్పీడ్ పోస్ట్ ద్వారా 11.09.2024 లోపు ఈ క్రింది చిరునామాకు పంపాలి లేదా స్కాన్ చేసిన దరఖాస్తు ఫారమ్‌లో సరిగ్గా పూరించిన స్కాన్ చేసిన కాపీని ఇమెయిల్ చేయాలి. [email protected] కు కోరిన (దరఖాస్తు ఫారమ్‌లో పేర్కొన్న విధంగా) అన్ని ఇతర పత్రాల కాపీలు (ఈమెయిల్ సబ్జెక్ట్‌లో పోస్ట్ పేరు మరియు అడ్వాట్ నెం. పేర్కొనండి)

చిరునామా :- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (HR) ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. మెట్రో భవన్, అగ్నిమాపక దళం లేన్, బరాఖంబా రోడ్, న్యూఢిల్లీ-110001. 

=====================

 Important Links   

🛑Notification Pdf Click Here

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page