Jobs Mela : 6052 పోస్టులు 10th అర్హతతో  జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా జాబ్స్ మేళా నియామకాలు కోసం నోటిఫికేషన్

Jobs Mela : 6052 పోస్టులు 10th అర్హతతో  జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా జాబ్స్ మేళా నియామకాలు కోసం నోటిఫికేషన్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andhra Pradesh Mega Job Mela  Requirement in Telugu :  నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలలో  ఉపాధి కార్యాలయం ద్వారా బంపర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈరోజు 17  జిల్లాలలో ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. మొత్తం ఉద్యోగాలు 6052 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేవలం 10th, 12th, ITI, డిప్లొమా, డిగ్రీ, B.Tech, PG, ఫార్మా పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్ ఇస్తారు.  ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DET) డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మీరు ఇంటర్ కి వెళితే ఒకరోజు ఉద్యోగం అయితే వస్తుంది. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు టెక్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, Mechine operator, Store Manager/ Cashier/ Sr Executive Manager,  Development Manager, అసోసియేట్స్, marketing executive, computer ఆపరేటర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ అసోసియేట్  ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Andhra Pradesh Govt Job Mela Recruitment 2024 

ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ AP Directorate of Employment & Training (DET) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 6052 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 12,000/- to 35,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. 

దరఖాస్తు రుసుము:

•OC అభ్యర్థులకు రూ.0/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ ఏదైనా ట్రేడ్/ డిప్లొమా/ఏదైనా డిగ్రీ, B.sc కెమిస్ట్రీ, M.Sc కెమిస్ట్రీ, B.Tech కెమిస్ట్రీ & B.tech/MBA ఉత్తీర్ణత అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

అవసరమైన పత్రాలు

బయోడేటా, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు (జిరాక్స్ కాపీలు), పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు-2, ఆధార్ & బ్యాంక్ A/C జిరాక్స్ కాపీలు తదితర డాక్యుమెంట్ తీసుకొని ఇంటికి పోయినట్లయితే 100% జాబ్ మీకు ఇస్తారు. 

ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా 

•ఇంటర్వ్యూ ద్వారా  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://employment.ap.gov.in/NotificationList.aspx ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•DET అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🔴Registration Link Click Here  

Leave a Comment

You cannot copy content of this page