ISRO LPSC Jobs : 10th అర్హతతో ఇస్రో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల 

ISRO LPSC Jobs : 10th అర్హతతో ఇస్రో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు :- 

•Indian Space Research/ Liquid Propulsion Systems Centre లో కొత్త ఉద్యోగాలు.

•టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, వెహికల్ డ్రైవర్ మరియు కుక్ ఉద్యోగాలు.

•నెల జీతం రూ.19,900/- to రూ.1,42,400/- మధ్య పొందవచ్చును. 

•అర్హత 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

•అప్లికేషన్ చివరి తేదీ :10/09/2024.

Indian Space Research Organisation LPSC Requirement in Telugu :  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)/ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ లో ఉన్న LPSC యూనిట్లలో కింది పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఇస్రోలో కేవలం టెన్త్ క్లాస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పర్మినెంట్ ఉద్యోగం. 

మనకు ఈ నోటిఫికేషన్ ISRO LPSC లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బి , హెవీ వెహికల్ డ్రైవర్ & కుక్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తు నియామక ప్రకటన. ISRO LPSC లో 30 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. గరిష్ట వయో పరిమితి (10.09.2024 నాటికి) 35 సంవత్సరాలు, కానీ SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు రిజర్వ్ చేయబడిన పోస్ట్‌లకు సడలింపు ఉంటుంది.

Technical Assistant పోస్టులు అనుసరించి ₹44,900/–₹1,42,400, Technician ‘B’-Level 3 (Pay Matrix: 21,700/–₹69,100/-, Heavy Vehicle Driver ‘A’ – Level 2 (Pay Matrix: 19,900/–₹63,200/- & COOK Level 2 (Pay Matrix: 19,900/- to ₹63,200/-) వరకు నెల జీతం ఇస్తారు. చెల్లించవలసిన రుసుము: రూ. 250/-  to 750/- మధ్యలో ఉంటుంది.  అభ్యర్థి కేవలం 10th క్లాస్, ITI, ఇంటర్ & డిప్లమా లో అయితే చాలు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

నీ నోటిఫికేషన్లో రాత పరీక్షా మని స్టేటస్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. Indian Space Research Organisation LPSC అధికారిక https://www.isro.gov.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ లో సమర్పించాలి.  

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు ప్రారంభం తేదీ : 27/08/2024 & చివరి తేదీ : 10/09/2024 మీరు అర్హులు అయితే తొందరగా అప్లై చేసుకోండి.  

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🔴Official Website Click Here  

🔴Apply Link Click Here  

Leave a Comment

You cannot copy content of this page