10th అర్హతతో నేషనల్ హెల్త్ మిషన్ లో సపోర్ట్ స్టాఫ్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana National Health Mission (NHM) Jobs Notification 2024 All Details in Telugu 

10th అర్హతతో నేషనల్ హెల్త్ మిషన్ లో సపోర్ట్ స్టాఫ్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana National Health Mission (NHM) Jobs Notification 2024 All Details in Telugu 

Telangana National Health Mission (NHM) Requirement in Telugu : జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయం లో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) క్రింద పేర్కొన్న వివిధ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. మనకు ఈ రిక్రూమెంట్ లో మెడికల్ ఆఫీసర్, MLHP, DEO cum Accountant, Pharmacists, Staff నర్సస్, SNO & Support Staff ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

విద్యా అర్హత Support Staff పోస్టులు కు SSC 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉడాలి. స్టాఫ్ నర్సులు పోస్టులు GNM (or)B.S.C నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. Pharmacists పోస్టులు కు Intermediate with D. Pharmacy అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. DEO cum Accountant పోస్టుకు B.Com with 2 years experience and proficiency in computers అర్హత కలిగి ఉండాలి. 

దరఖాస్తును మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధికారిక వెబ్‌సైట్ (https://medchal-malkajgiri.telangana.gov.in/) నుండి 28.08.2024 నుండి 30.08.2024 వరకు సాయంత్రం 5.00 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేయబడిన దరఖాస్తును అభ్యర్థులు పూరించాలి, అవసరమైన సర్టిఫికెట్ల కాపీలను రూ. 500/- డిడితో పాటు జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా) మరియు 0/0 DM&HOలో సమర్పించాలి. , F1, IDOC, అంతాయిపల్లి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🔴Application Pdf Click Here     

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page