Supervisor Jobs : 10th అర్హతతో  ఉద్యోగ నియామకాలు కోసం నోటిఫికేషన్ | APSSDC Mega Job Mela Recruitment 2024 Latest 10th Class Notification in telugu apply 

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"addons":21},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false,"used_sources":{"version":1,"sources":[{"id":"371481207015211","type":"ugc"},{"id":"357965719029211","type":"ugc"},{"id":"326055451024211","type":"ugc"},{"id":"396194234003211","type":"ugc"},{"id":"380562659045211","type":"ugc"}]}}

Supervisor Jobs : 10th అర్హతతో  ఉద్యోగ నియామకాలు కోసం నోటిఫికేషన్ | APSSDC Mega Job Mela Recruitment 2024 Latest 10th Class Notification in telugu apply 

APSSDC Mega Job Mela  Requirement in Telugu :  నిరుద్యోగులకు శుభవార్త కేవలం SSC, INTER, ITI, డిప్లొమా, డిగ్రీ, PG, B.TECH, ఫార్మా పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం ఇంటర్వ్యూ కి వెళ్తే డైరెక్ట్ జాబ్ ఇస్తారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నైపుణ్యం AP APSSDC (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ & ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) స్కిల్ మాట్లాడారు పరిశ్రమ అనుకూలీకరించిన నైపుణ్య శిక్షణ & ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉచిత ఫీజులు లేవు. ఇంటర్వ్యూ హాజరై అర్హులైన అభ్యర్ధులను వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ మొదలైన ప్రక్రియల ద్వారా ఎంపిక చేసి వారి కంపెనీలలో ఖాళీగా ఉన్న వేకెన్సీలలో నియమించెదరు. ప్రయోజనాలు: వసతి & ఆహారం కంపెనీ ద్వారా అందించబడుతుంది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు అసెంబ్లీ ఆపరేటర్ (లైన్ ఆపరేటర్లు, స్క్రూయింగ్, ప్యాకింగ్, ఫైనల్ అసెంబ్లీ, బ్యాక్ కవర్ ఫిక్సింగ్, టెస్టింగ్) & ప్రొడక్షన్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

APSSDC Mega job Mela Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నైపుణ్యం AP APSSDC (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ & ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  రూ. 15,000/- to 35,000/-   
దరఖాస్తు ఫీజు0/-.
ఎంపిక విధానమురుసుము లేదు 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

APSSDC Mega Job Mela Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ లో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 100 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 15,000/- to 35,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకు రూ.0/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు 10వ తరగతి(పాస్), ఇంటర్మీడియట్ (పాస్/ఫెయిల్), ఐటీఐ ఏదైనా ట్రేడ్/డిప్లొమా/ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

అవసరమైన పత్రాలు

అప్‌డేట్ చేసిన రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు-2, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు (జిరాక్స్ కాపీలు), ఆధార్ & బ్యాంక్ A/C జిరాక్స్ కాపీలు

ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా 

•ఇంటర్వ్యూ ద్వారా  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://skilluniverse.apssdc.in/jobs-list ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వేదిక: ప్రభుత్వ జూనియర్ కళాశాల, పార్వతీపురం, మన్యం జిల్లా-535501.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🔴Registration Link Click Here    

Mega job Mela vacancy 2024 in Telugu FAQ – Telugu Jobs Point 

Q- ఈ మెగా జాబ్ మేళా కోసం అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.  

సమాధానం :- AP, TS అప్లై చేసుకోవచ్చు కానీ ఇంటర్వ్యూ హాజరు కావాల్సి ఉంటుంది. 

Q- మెగా జాబ్స్ మేళా పోవాలనుకుంటే కావాల్సిన గవర్నమెంట్ ఏంటివి.

సమాధానం :- ఆధార్ కార్డ్, విద్యా సర్టిఫికెట్స్ ఒరిజినతో పాటు ఫోటో కాఫీ, తాజాగా తీసుకున్న పాస్వర్డ్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నో, ఈమెయిల్ అడ్రస్, బయోడేటా కావాల్సి ఉంటుంది. 

Q-ఈ జాబ్ మేళాకు వెళ్లినట్లయితే అమౌంట్ కట్టవలసి ఉంటుందా?.

సమాధానం: లేదు ఇలాంటి అమౌంట్ కట్టనవసరం లేదు ఫ్రీగా మీకు అప్లై చేసుకుని ఎందుకు వెళ్ళినట్లయితే జాబ్ వస్తుంది. 

Q- ఈ జాబ్ మేళాలో మొత్తం వేకెన్సీ ఎన్ని ఉన్నాయి.

సమాధానం:- మొత్తం వేకెన్సీ 100  ఖాళీలు అయితే ఉన్నాయి.

*తప్పకుండా మీ మిత్రులు అందరూ కూడా షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *