Supervisor Recruitment 2024 : రోడ్డు రవాణా శాఖ లో జాబ్స్ ఎంతో సులబంగా కొట్టండి | నెలకు 60,000 వేలు జీతం – Telugu Job Point

Supervisor Recruitment 2024 : రోడ్డు రవాణా శాఖ లో జాబ్స్ ఎంతో సులబంగా కొట్టండి | నెలకు 60,000 వేలు జీతం – Telugu Job Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

latest Border Roads Organisation Supervisor Recruitment 2024 Latest BRO Notification 2024 apply online now in telugu

BRO Border Roads Organisation Supervisor Job vacancy : భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ బోర్డర్ రోడ్స్ వింగ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ దయచేసి దరఖాస్తు ఫారమ్‌ను పూరించే ముందు సూచనలను జాగ్రత్తగా చదవండి, ఇండియన్ నేషనల్ (పురుషులు మాత్రమే) నుండి జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పూర్తిగా ఈ ఆర్టికల్ చదవండి.

BRO Supervisor ఉద్యోగుల కోసం రిక్రూమెంట్ జారీ చేసింది. ఈ రిక్రూమెంట్ Draughtsman, Supervisor (Administration), Turner, Machinist, Driver Mechanical Transport (OG), Driver Road Roller(OG) & Operator Excavating Machinery (OG) పోస్టులు ఉన్నాయి. DA, HRA, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, హార్డ్ & రిస్క్ అలవెన్స్ అమలులో ఉన్న భారత ప్రభుత్వం ప్రకారం చెల్లించబడతాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) www.bro.gov.in వెబ్‌సైట్‌లో వివరణాత్మక ప్రకటన అందుబాటులో ఉంది. పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు వివరమైన వాటిని చూడాలని సూచించారు.

BRO Supervisor రిక్రూమెంట్ 2024 కి సంబంధించిన మొత్తం సమాచారం ఈ ఆర్టికలు రాయడం జరిగింది. తప్పనిసరిగా ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. 

BRO Supervisor Notification 2024 in Telugu 

• ప్రారంభం తేదీ  : 06/08 /2024

• చివరి తేదీ : —/09/ 2024

BRO Supervisor Notification 2024 Age Limits

నోటిఫికేషన్ నాటికి 06/08/2024 

•కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

•గరిష్ట వయసు  : 27 సంవత్సరాలు 

•వయోపరిమితి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.

BRO Supervisor Vacancy Overview  

విద్యా అర్హత :- అర్హత 10th క్లాస్, ఐటిఐ, డిప్లమా, ఎన్ని డిగ్రీ, BE & B. Tech ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

BRO Supervisor అవసరమైన డాక్యుమెంట్ వివరాలు :- 

•తాజా ఫోటోగ్రాఫ్ & సంతకం  

వయసు ధ్రువీకరణ  పత్రం లేదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్  

•ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ 

•విద్యా అర్హత సర్టిఫికెట్స్ 

•కుల ధ్రువీకరణ పత్రం

•ఆదాయ ధ్రువీకరణ పత్రం 

•నివాసన ధృవీకరణ పత్రం 

BRO Supervisor 2024 selection process  

• రాత పరీక్ష

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

• వైద్య పరీక్ష

• ఇంటర్వ్యూ

ఎలా అప్లై చేసుకోవాలి: 

•ఆన్లైన్ www.bro.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•BRO Supervisor వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 ముఖ్యమైన లింకు

🔴ఆన్లైన్ ఫారం దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

🔴నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

🔴 అధికార వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి    

AIIMS NORCET Nursing Officer vacancy 2024 in Telugu FAQ

Q- బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రిక్రూమెంట్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు నుంచి ప్రారంభమవుతుంది.

సమాధానం :- ఫుల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, ఓన్లీ షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే రావడం జరిగింది. 

Q. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి. 

సమాధానం :- ఆన్లైన్ లో చేసుకోవాలి.

Q. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? 

సమాధానం:- నోటిఫికేషన్ లో 466 పోస్ట్ ఉన్నాయి.  

Q. ఈ Supervisor నోటిఫికేషన్ కి అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చా. 

సమాధానం అవును AP, TS అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 

Leave a Comment

You cannot copy content of this page