Latest Job Alert : జలవనరుల శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | National Institute Of Hydrology Notification 2024 | Latest Government Jobs Recruitment 2024 – Telugu Jobs Point 

Latest Job Alert : జలవనరుల శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | National Institute Of Hydrology Notification 2024 | Latest Government Jobs Recruitment 2024 – Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

National Institute Of Hydrology Technician, Lower Division Clerk & Driver Recruitment in Telugu : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (జల శక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల రివర్ డెవలప్‌మెంట్ అండ్ గ్యాంగ్స్ రిజువెనేషన్ డిపార్ట్‌మెంట్ కింద ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ) లో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానం. NIH ఉద్యోగ నియామకం కోసం కేవలం 8th, 12th, Any డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హత, వయస్సు, సీతమ్మ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది పూర్తిగా చదవండి అరుపులు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ లో 

1.సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ 

2.టెక్నీషియన్ గ్రేడ్ బి

3.దిగువ డివిజన్ క్లార్క్

4.స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

👌Railway Jobs : రైల్వే శాఖలో 1376 పోస్టులు కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల | RRB NTPC Paramedical Requirement 2024 latest Railway Jobs notification apply online now

NIH Technician, Lower Division Clerk & Driver Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 30 Yrs 
నెల జీతము  రూ. 19,900/- to రూ.142400/-.  
దరఖాస్తు ఫీజు0/- 
విద్యా అర్హత8th, 12th & Any డిగ్రీ 
ఎంపిక విధానమురాత పరీక్ష
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

NIH Technician, Lower Division Clerk & Driver central government Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details in Telugu 

ఈ NIH నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (జల శక్తి, జలవనరుల శాఖ, రివర్ డెవలప్‌మెంట్ & గంగా పునరుజ్జీవన శాఖ అధీనంలోని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ) పోస్టుల రిక్రూట్‌మెంట్ లో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 13 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

Anganwadi  Jobs : 12th అర్హతతో శిశు సంక్షేమ శాఖలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల | ICDS One Stop Centre Requirement 2024 latest 12th class job notification apply online now – Telugu Jobs Point

అవసరమైన వయో పరిమితి:

05-08-2024 నాటికి 

వయోపరిమితిని వయస్సు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వరకు వయసు కలిగి ఉండాలి. 

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 19,900/- to రూ.44,900/-. వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. 

దరఖాస్తు రుసుము:

అభ్యర్థులందరికీ  అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.

విద్యా అర్హతలు:

పోస్ట్ ను అనుసరించి  8th, 10+ITI, 12th, B.Sc, డిప్లమా ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

ముక్యమైన తేదీలు

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 05 ఆగష్టు 2024.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 25 ఆగష్టు 2024.

🔴Clerk Jobs : 10th+ITI, Any డిగ్రీ అర్హతతో Laboratory Assistant ఉద్యోగ నియామకాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానం | TIFR Laboratory Assistant Notification apply Last Date

ఎంపిక విధానం:

•రాత పరీక్ష 

•ఇంటర్వ్యూ ద్వారా  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here   

🛑Official Website Link Click Here  

🔴Free Home Scheme 2024 : పేదలకు పెద్ద శుభవార్త.. గ్రామంలో 3 సెంట్లు స్థలం ఎలా అప్లై చేసుకోవాలో చూడండి

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page