APSRTC Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్ధలో ఉద్యోగ నియామకాలు | APSRTC Recruitment 2024 Notification Apply Now and Check All Details In Telugu

APSRTC Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్ధలో ఉద్యోగ నియామకాలు | APSRTC Recruitment 2024 Notification Apply Now and Check All Details In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APSRTC Requirement in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్ధలో నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ మూడు జిల్లాలలో ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ లో తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవలసినదిగా కోరుచున్నాము. చివరి తేది 16.08.2024 ఆ తదుపరి తేదీలలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను పరిగణన లోకి తీసుకోనబడవు.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ ఎ.పి. ఎస్. ఆర్.టి.సి లో అప్రెంటిస్ షిప్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

APSRTC Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్ధ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 30 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 9,000/-వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు118/-.
విద్యా అర్హత10th+ ITI
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

👌🔴పరీక్ష లేకుండా SBIలో 1,040 ఉద్యోగాలు

APSRTC Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్ధలో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 9,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము:

సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సమయం లో రూ.118/- (ప్రోసెస్సింగ్ ఫీ నిమిత్తమై (రుసుము 100/- + మరియు GST 18/-) చెల్లించి తగు రశీదు పొంది దరఖాస్తు తో ఇరపరచి జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ కార్యాలయం, విజయనగరంలో అందజేయవలెను. తగు సహాయం కొరకు మీ జిల్లాకు చెందిన గవర్నమెంట్ ఐ.టి.ఐ అప్రెంటిస్ అడ్వైజర్ వారిని కూడా సంప్రదించ వచ్చును. ఇది వరకే సెలెక్ట్ కాబడి, అప్రసిఫ్ పూర్తి చేసిన అభ్యర్థులు ధరఖాస్తు చేయరాదు. అట్టి ధరఖాస్తులను పరిశీలించబడవు.

🔴44,288 ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th +ఐటి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి. 

పార్వతీపురం మన్యం :- డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, డ్రాఫ్ట్ మెన్ సివిల్.

విజయనగరం :- డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్దర్, షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిల్టర్, డ్రాఫ్ట్ మెస్ సివిల్.

శ్రీకాకుళం :- డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, డ్రాఫ్ట్ మెన్ సివిల్.

ముక్యమైన తేదీలు

16.08.2024 ది లోగా ఆన్ లైన్ వెబ్ సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు దరఖాస్తు చేసుకున్న, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, జిల్లాల I.T.I అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో (వెరిఫికేషన్ నిమితమై) ఈ క్రింద సూచించిన తేదిలలో, జిల్లాల వారిగా స్వయంగా ఉదయం 10.00 గం.లకు ఆర్.టి.సి. జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, వి.టి. ఆగ్రహారం, విజయనగరం నందు హాజరుకావలసి ఉన్నది.

🔴Telangana Job Calendar 2024- 25 : భారీగా రెండు లక్షల ఉద్యోగాల శాఖల వారీగా అర్హత వివరాలు

ఎంపిక విధానం:

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొరకు, ఈ దిగువ తెలుపబడిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో (వెరిఫికేషన్ నిమితమై) పాటు ఆయా జిల్లాల కి తెలియచేసిన తేదిలలో హాజరు కావలెను. ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ టైం లో ఒక సెట్ జెరాక్స్ కాపీలను కూడా తీసుకురావలెను.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ www.apprenticeshipindia.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

గమనిక:- ఎవరికైనా ఎటువంటి సందేహములున్న యెడల ఈ క్రింది ఫోన్ నెంబర్ 08922-294906కి ఈ కార్యాలయం పని చేయు వేళలలో ఫోన్ చేసి సందేహములు నివృత్తి చేసుకొనగలరు.

🔴Free Home Scheme 2024 : పేదలకు పెద్ద శుభవార్త.. గ్రామంలో 3 సెంట్లు స్థలం ఎలా అప్లై చేసుకోవాలో చూడండి

=====================

Important Links:

🛑Notification Pdf Click Here 

ఈ దిగువ తెలుపబడిన ట్రేడ్ లలో ఐ.టి.ఐ పాస్ అయిన అభ్యర్థులు ఎ.పి. ఎస్. ఆర్.టి.సి లో అప్రెంటిస్ షిప్ కొరకు ఆన్ లైన్ లో తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవలసినదిగా కోరుచున్నాము.

🛑Apply Online Link  Click Here      

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page