Free Jobs : ఉచితంగా టెన్త్ పాస్ అయిన అభ్యర్థులకి 44228 ఉద్యోగాలు మీకోసమే  

Free Jobs : ఉచితంగా టెన్త్ పాస్ అయిన అభ్యర్థులకి 44228 ఉద్యోగాలు మీకోసమే  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్నారా? మంచి మెరిట్ టెన్త్ క్లాస్ లో వచ్చిందా ఉద్యోగం మీకోసమే? ఎటువంటి రాత పరీక్షలు లేకుండా రోజుకు నాలుగు గంటలు మాత్రమే పనిచేసే సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం జరిగింది. వెంటనే అప్లై చేసుకోండి. 

 పోస్ట్ ఖాళీ వివరాలు :-

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల 23 సర్కిలలో గ్రామీణ బ్యాంక్ సేవకు పోస్టుల కోసం భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టులు 44,228 పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్ అన్ని తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వల్ల కూడా మనకు ఉద్యోగాలతో ఉన్నాయి. 

పోస్టల్ జాబ్స్ అర్హత ఇవే  :- 

పోస్టల్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలంటే కేవలం పదో తరగతి పాస్ అంటే సరిపోతుంది ప్రతి ఒక్కరు కూడా మహిళను పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

పోస్టల్ శాఖలో ముఖ్యమైన తేదీ వివరాలు :- మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోకుండా అభ్యర్థులు ఆగస్టు 5 లోపల అప్లై చేసుకోవాలి. 

ఆన్లైన్ అప్లై చేసుకునే విధానము :- పోస్టల్ శాఖలో అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి కేవలం ₹100/- మాత్రమే పేమెంట్ చేయాల్సి వస్తుంది. మహిళలకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఒక రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు. 

నెల జీతము  :- ఈ జిడిఎస్ పోస్టుల కోసం దేశవ్యాప్తంగా అభ్యర్థులు నెలకు జీతం 10000 నుంచి 29380 మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు కూడా కింద పిడిఎఫ్ లో ఇచ్చాను చూడండి. 

Important Links:

🛑Notification Pdf Click Here 

🛑Official Website Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page