10th అర్హతతో Flipkart లో 700 జాబ్స్ కోసం డైరెక్ట్ ఉద్యోగ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | latest Kurnool District Mega Jobs Mela notification apply online now 

10th అర్హతతో Flipkart లో 700 జాబ్స్ కోసం డైరెక్ట్ ఉద్యోగ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | latest Kurnool District Mega Jobs Mela notification apply online now 

Mega job Mela 700 vacancy in Telugu : జిల్లా ఉపాధి కార్యాలయము ద్వారా లో ఫ్లిప్‌కార్ట్, సంగీత మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ క్యాషియర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పోస్టులు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త గా పోస్టులు 700 పోస్టులు వాక్-ఇన్-ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. అభ్యర్థులు తమ  ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటా, విద్యార్హతలు, అనుభవం మరియు ఇతర ధృవపత్రాల యొక్క జిరాక్స్ కాపీల సమితి బయో డేటాతో పాటు సమర్పించాలి.

అభ్యర్థి SSC, ఇంటర్ & Any డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో కానీ జాబ్ వచ్చినట్లయితే నెలకు  13,000/- నుంచి 15,000/- వేల మధ్యలో నెల జీతం ఇస్తారు. అభ్యర్థులు దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థులందరూ  https://employment.ap.gov.in/ & www.ncs.gov.in వెబ్ సైటు నందు తమ పేర్లను నమోదు చేసుకొని తేది: 20.07.2024 న శుక్రవారం ఉదయం 10.00 గం. లకు జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కర్నూలు . ఈ జాబ్ మేళా నందు పాల్గొనే ఈ దిగువ సంస్థల నందు గల వివిధ పోస్టులకు అర్హత గల అభ్యర్థుల ఎంపిక జరుగును.

కావున పై అర్హతలు కలిగి జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కర్నూలు ప్రాంతములలో పనిచేయుటకు ఆసక్తి గల ໙໙ https://employment.ap.gov.in మరియు www.ncs.gov.in వెబ్సైట్ ల నందు తమ పేర్లను నమోదు చేసుకొని తేది: 20.07.2024 న శుక్రవారం ఉదయం 10.00 గం. ల కు జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కర్నూలు నందు జరుగు జాబ్ మేళా కు హాజరు కావాల్సినదిగా కోరడమైనది.

Important Links:

🛑Notification Pdf Click Here 

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page