Supervisor Jobs : కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చింది | 45,000/- జీతం వస్తుంది 

Supervisor Jobs : కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చింది | 45,000/- జీతం వస్తుంది 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Published on: July 11, 2024 Telugu Jobs Point

ముఖ్యాంశాలు:-

📌భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌Age 18 to 33 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు, చేరగానే జీతం 45,000/-

📌దరఖాస్తు చివరి తేది 30 జులై 2024.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

BHEL Supervisor job vacancy in Telugu : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)లో క్రింద తెలుపబడిన ఉద్యోగములలో నిర్దేశిత వేతనముపై పనిచేయుటకు తగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ప్రాజెక్ట్ సూపర్వైజర్  ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.. అప్లై చేసుకోండి. 

BHEL Supervisor Recruitment 2024 – Apply for Check Eligibility Criteria and How to Apply 

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 33 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 35,000/- to 89,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు200/-.
ఎంపిక విధానమురాత పరీక్ష 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ https://careers.bhel.in/

అవసరమైన వయో పరిమితి: 28/02/2024 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 28 సంవత్సరాలు

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

BHEL Supervisor Recruitment 2024 for Various Vacancies, Check Eligibility and How to Apply & Salary Details

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ రూ.₹35,000/- నుంచి రూ ₹89,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.200/-

•SC/ST, Ex-Serviceman, : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత:

ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాలలో ప్రాజెక్ట్ సూపర్‌వైజర్లు (డిప్లొమా హోల్డర్లు) రెండు సంవత్సరాల పాటు ICF చెన్నై, MCF రాయ్‌బరేలి, CLW కపుర్తలా వంటి రవాణా వ్యాపార సైట్‌లలో పోస్ట్ చేయబడటానికి రెండు సంవత్సరాల పాటు పూర్తిగా స్థిర పదవీకాల ప్రాతిపదికన నిమగ్నమై ఉండాలి.

BHEL Supervisor Recruitment 2024 Notification out, selection process Check Details and Apply Now  

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష

🔹డాక్యుమెంటేషన్

🔹ట్రేడ్ టెస్ట్

🔹వ్రాత పరీక్ష

మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

BHEL Supervisor Recruitment 2024 – Check Vacancy, Eligibility and Apply Process How to Apply Online Now 

*ఆన్లైన్ https://careers.bhel.in/index.jspద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*BHEL అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

*సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన సూచన:

అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

*తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)

*సంతకం (jpg/jpeg).

*ID ప్రూఫ్  (PDF).

*పుట్టిన తేదీ రుజువు (PDF).

*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

BHEL Supervisor Recruitment 2024 Important Date and How to Apply

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 10-07-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-07-2024.

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Online Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page